Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Director Bobby, Chiranjeevi: బాబీ – చిరు సినిమా కథ అదేనా…

Director Bobby, Chiranjeevi: బాబీ – చిరు సినిమా కథ అదేనా…

  • November 15, 2021 / 11:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Bobby, Chiranjeevi: బాబీ – చిరు సినిమా కథ అదేనా…

వాల్తేరు శ్రీను.. వాల్తేరు వాసు.. వాల్తేరు వీరన్న… చిరంజీవి – బాబీ సినిమా గురించి గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లు ఇవే. సినిమా పేరు గురించి, పాత్ర చిత్రణ గురించే ఆ పుకార్లలో వినిపించేది. చాలా రోజుల తర్వాత ఇటీవల ఈ సినిమాలో రవితేజ నటిస్తున్నాడు అంటూ మరో పుకారు బయటికొచ్చింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన రూమర్‌ బయటికొచ్చింది. అదే కానీ జరిగితే… చిరంజీవి మరోసారి రీమేక్‌నే నమ్ముకున్నట్లు అర్థమవుతుంది.

చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా, తన ఫ్యాన్స్‌ కోరికలకు తగ్గట్టుగా కథను సిద్ధం చేసుకున్నా అంటూ బాబీ ఇటీవల చెప్పుకొచ్చాడు. బాస్‌ మాస్‌ మేనరిజమ్స్‌, ఆటిట్యూడ్‌, గ్రేస్‌ చూపిస్తా అని చెబుతున్నాడు. అయితే ఇప్పుడు బయటకు లీక్‌ అవుతున్న కొత్త విషయం చూస్తే… ఇదేదో సినిమాకు రీమేక్‌లాగా అనిపిస్తోంది. ఈ సినిమాలో రవితేజ నటించడం పక్కా అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా అభిమాన హీరో, ఓ ఉద్యోగి నేపథ్యంలో ఉంటుందట.

ఈ కాన్సెప్ట్‌ వింటుంటే… టాలీవుడ్‌లో చాలా రోజుల నుండి చర్చల్లో ఉన్న ఓ సినిమా అనిపిస్తోంది. అదే ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’. పృథ్వీరాజ్‌ సుకుమార్‌, సూరజ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందింది. ఓ హీరోకు, అతని అభిమానికి మధ్య జరిగే కథ ఈ సినిమా. ఈగో క్లాష్‌ల నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇప్పుడు బాబీ సినిమా పాయింట్‌ కూడా ఇలానే ఉంది. కాబట్టి ఆ సినిమానే తిరగ రాస్తున్నారా అనే డౌట్‌ వస్తోంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Chiranjeevi
  • #Chiru 154

Also Read

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

trending news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

36 mins ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

49 mins ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

60 mins ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

1 hour ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

2 hours ago

latest news

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

58 mins ago
Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

3 hours ago
Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

2 days ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version