Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Satyadev: గాడ్ ఫాదర్ మేకర్స్ నిర్ణయం కరెక్టేనా?

Satyadev: గాడ్ ఫాదర్ మేకర్స్ నిర్ణయం కరెక్టేనా?

  • September 13, 2022 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Satyadev: గాడ్ ఫాదర్ మేకర్స్ నిర్ణయం కరెక్టేనా?

మరో మూడు వారాల్లో చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు ఏర్పడ్డాయి. లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇప్పటికే లూసిఫర్ సినిమాను చూసిన వాళ్లకు సైతం నచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో సత్యదేవ్ కనిపిస్తున్నారు. సత్యదేవ్ భార్య పాత్రలో నయనతార నటిస్తుండగా సత్యదేవ్ పాత్ర పేరు జయదేవ్ కావడం గమనార్హం.

అయితే గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ ఎంపిక కరెక్టేనా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి నటించిన ఆచార్య సినిమాకు సత్యదేవ్ మైనస్ అయిన సంగతి తెలిసిందే. సత్యదేవ్ టాలెంట్ ఉన్న నటుడే అయినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులలో నటుడిగా మరీ భారీ స్థాయిలో గుర్తింపు లేదనే విషయం తెలిసిందే. మలయాళంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ నటించిన రోల్ లో తెలుగులో సత్యదేవ్ కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

అయితే నయనతార భర్తగా సత్యదేవ్ ఎంపిక కరెక్ట్ కాదని కొంతమంది ఫీలవుతున్నారు. వయస్సులో కూడా నయనతారతో పోలిస్తే సత్యదేవ్ నాలుగేళ్లు చిన్న వ్యక్తి కావడం గమనార్హం. తెలుగులో సత్యదేవ్ పాత్రను చంపడానికి సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఉంటుంది. అయితే సత్యదేవ్ కోసం సల్మాన్ ఖాన్ అవసరమా అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఈ సినిమా రిలీజ్ డేట్ లో ఏ మాత్రం మార్పు లేదని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. హిందీలో కూడా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుందని తెలుస్తోంది. చిరంజీవికి ఈ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ దక్కడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సత్యదేవ్ రోల్ గురించి వైరల్ అవుతున్న కామెంట్స్ విషయంలో గాడ్ ఫాదర్ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #God Father
  • #Nayanthara
  • #Salman Khan
  • #Satya Dev

Also Read

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

related news

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

4 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

6 hours ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

10 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

7 hours ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

8 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

8 hours ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

11 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version