Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మెగా అభిమానులకు చిరు మరో షాకిచ్చినట్టే..!

మెగా అభిమానులకు చిరు మరో షాకిచ్చినట్టే..!

  • February 20, 2021 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా అభిమానులకు చిరు మరో షాకిచ్చినట్టే..!

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా షాకులు ఇస్తూనే వస్తున్నారు. ఆయన ఏదైనా ప్రీ రిలీజ్ కు లేదా ఏదైనా వేడుకకు వస్తే చాలు.. ఆ చిత్రానికి లేదా తన చిత్రాలకు సంబంధించిన ముఖ్య విషయాలను లీక్ చేసేస్తున్నారు. ఈ విషయం పై ఆయనకు ఆయనే మీమ్స్ వేసేసుకుంటున్నారు అంటే.. ఆ విషయాన్ని ఎంత లైట్ గా తీసుకుంటున్నారో అర్థంచేసుకోవచ్చు. సరే ఈ విషయాలను పక్కకు పెట్టేస్తే.. ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్లో పాల్గొంటున్న చిరు..

మెహర్ రమేష్ డైరెక్షన్లో కూడా ఓ ప్రాజెక్ట్ ను ఓకే చేసి అభిమానులకు ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు వినికిడి. మేటర్ ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం ఫామ్లో లేని శ్రీను వైట్ల డైరెక్షన్లో ఓ సినిమా చెయ్యడానికి ఓకే చెప్పారట. మేటర్ ఏంటంటే గత కొన్నేళ్లుగా శ్రీను వైట్ల.. మెగాస్టార్ వద్దకు వెళ్లి స్క్రిప్ట్ లు వినిపిస్తున్నారట. కానీ ఏదీ కూడా ఫైనల్ కావడం లేదు. కానీ మంచి స్క్రిప్ట్ తో వస్తే ఛాన్స్ ఇవ్వడానికి నేను ఎప్పుడూ రెడీనే అంటూ శ్రీను వైట్లకు ఎంతో సన్నిహితంగా చెప్పారట. ఇక ఇటీవల చిరునే..

దర్శకుడు శ్రీను వైట్లను పిలిపించి ‘ఎన్నై ఆరిందాల్'(తెలుగులో ‘ఎంత వాడు గాని’) చిత్రం చూసావా అని అడిగారట. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యాలని భావిస్తున్నట్టు చెప్పి.. స్క్రిప్ట్ రెడీ చెయ్యమని చెప్పారట. అది కనుక సంతృప్తిగా రెడీ చేస్తే ప్రాజెక్టు ఓకే చేద్దాం అని భరోసా ఇచ్చారట చిరు. ప్రస్తుతం శ్రీను వైట్ల ఆ పనుల్లో కూడా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం విష్ణుతో ఆయన ‘ఢీ’ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Srinu Vaitla
  • #Megastar
  • #Megastar Chiranjeevi
  • #Srinu vaitla

Also Read

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

related news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

trending news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

8 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

9 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

16 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

10 hours ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

1 day ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

2 days ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version