2025 ఏడాది చివర్లో క్లియరెన్స్ సేల్ లా డిసెంబర్ 25న ఏకంగా 8 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటన్నిటిలో చిన్న సినిమా “పతంగ్”. ట్రైలర్ & సాంగ్స్ బాగున్నప్పటికీ.. అందరూ కొత్తవాళ్లు కావడం, ప్రమోషన్స్ కాస్త తక్కువ ఉండడంతో ఈ సినిమా త్వరగా రిజిస్టర్ అవ్వలేదు. మరి చిన్న సినిమాగా విడుదలైన “పతంగ్” పెద్ద విజయం సాధించిందా? కొత్తవాళ్లందరూ కలిసి చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పించింది? అనేది చూద్దాం..!! Patang Movie Review కథ: […]