Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: రామ్ చరణ్ బర్త్‌డే పార్టీలో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ని సత్కరించిన చిరంజీవి!

Chiranjeevi: రామ్ చరణ్ బర్త్‌డే పార్టీలో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ని సత్కరించిన చిరంజీవి!

  • March 28, 2023 / 05:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: రామ్ చరణ్ బర్త్‌డే పార్టీలో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ని సత్కరించిన చిరంజీవి!

(Chiranjeevi) 2022 మార్చి 25న సరిగ్గా సంవత్సరం క్రితం ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయింది.. 2023 మార్చి 25న మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఈ సినిమా సందడే.. సంవత్సరంలో ఎన్ని ప్రశంసలు, పురస్కారాలు.. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్.. ఇలా కనీ వినీ ఎరుగని.. ఊహకందని ఎన్నో సంచలనాలు నమోదు చేసింది.. దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ పటంలో పెట్టారు.. మన సినిమాకి వరల్డ్ వైడ్ రెస్పెక్ట్ తెచ్చారు..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంతా ‘నాటు నాటు’ పాటకు ఫిదా అయిపోయారు.. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్, పలు ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్న ట్రిపులార్ టీమ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ తిరిగి వచ్చేసింది.. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ఆస్కార్ సాధించిన ప్రెస్టీజియస్ ఫిలిం టీమ్ అందరినీ మర్యాద పూర్వకంగా సత్కరించారు..దీనికి చిరు ఇల్లు వేదికైంది.. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లోనే ఈ కార్యక్రమం జరగడంతో పార్టీలో, వచ్చిన సెలబ్రిటీల్లో మరింత జోష్ నెలకొంది..

కొద్ది రోజులుగా మీడియాకి దూరంగా ఉన్న నిర్మాత దానయ్య కూడా కనిపించారు.. ‘ఆస్కార్ విజేతలని మిత్రుల సమక్షంలో సత్కరించుకోవటం నిజమైన వేడుక అనిపించింది. తెలుగు వారు భారతీయ సినిమా కి సాధించిన ఈ పురస్కారం చరిత్ర గా నిలిచిపోతుంది!’ అంటూ వారిని సన్మానిస్తున్న ఫోటోలను తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు చిరు.. రాజమౌళి దంపతులు, కీరవాణి దంపతులతో పాటు కార్తికేయ, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్, డీవీవీ దానయ్య తదితరులను అక్కినేని ఫ్మామిలీ, వెంకటేష్, శ్రీకాంత్, అడివి శేష్, విజయ్ దేవరకొండ తదితరుల సమక్షంలో సత్కరించారు చిరు ..

తర్వాత నిర్మాతలు, దర్శకులంతా కలిసి ట్రిపులార్ డైరెక్టర్ రాజమౌళితో గ్రూప్ ఫోటో తీసుకున్నారు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. చరణ్ పుట్టినరోజు వేడుకులకు టాలీవుడ్ సెలబ్రిటీలంతా కదలి వచ్చారు..

View this post on Instagram

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Chiranjeevi
  • #kiravani
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

24 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version