Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi, Allu Arjun: చిరంజీవి చేసిన ఆ పని వల్లే బన్నీ స్టార్ హీరో అయ్యారా?

Chiranjeevi, Allu Arjun: చిరంజీవి చేసిన ఆ పని వల్లే బన్నీ స్టార్ హీరో అయ్యారా?

  • February 28, 2024 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Allu Arjun: చిరంజీవి చేసిన ఆ పని వల్లే బన్నీ స్టార్ హీరో అయ్యారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు కాగా ఆయన సినిమాలు వేటికవే ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్ బెస్ట్ ఫ్రెండ్ కిట్టయ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. చిన్నప్పుడు ఏవైనా చిన్నచిన్న తప్పులు చేస్తే సుకుమార్ ను బుక్ చేసేవాడినని ఆయన పేర్కొన్నారు. నేను ఎనిమిదో తరగతి వరకే చదువుకున్నానని ఆయన వెల్లడించారు. సుకుమార్ సినిమాలలో నేను ఎక్కడో చోట కనిపిస్తాను కానీ పాత్రలు ఎక్కడా రిజిష్టర్ కాలేదని కిట్టయ్య పేర్కొన్నారు.

100% లవ్ లో కిట్టయ్య పాత్రలో నేను కనిపించానని ఆయన అన్నారు. సుకుమార్ స్కూల్ టైమ్ లోనే కవితలు బాగా రాసేవారని ఆయన అన్నారు. సుకుమార్ చదువుకుంటూనే స్నేహితులకు ట్యూషన్ చెప్పేవాడని మ్యాథ్స్ కు షార్ట్ కట్స్ బాగా చెప్పేవాడని కిట్టయ్య వెల్లడించారు. ఆ తర్వాత ఆదిత్య కాలేజ్ లో ఆయనకు అవకాశం వచ్చిందని కిట్టయ్య పేర్కొన్నారు. ఎడిటర్ మోహన్ గారి దగ్గర సుకుమార్ పని చేసేవారని అప్పట్లో సుకుమార్ కు కోపం ఎక్కువగా ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత వినాయక్ దగ్గర సుకుమార్ దిల్ సినిమాకు పని చేశారని కిట్టయ్య వెల్లడించారు. ఆర్య సినిమా కథ సుకుమార్ చెబితే ఎవరికీ నచ్చలేదని ఆయన అన్నారు. బన్నీలో ఉన్న స్పార్క్ నాకు కనిపించిందని చెప్పి సుకుమార్ బన్నీని సెలెక్ట్ చేసుకున్నాడని కిట్టయ్య తెలిపారు. చిరంజీవి గారు ఆర్య సినిమా కథ విని ఓకే చెప్పాడని అల్లు అరవింద్ కూడా ఆ సినిమా విషయంలో భయపడగా మెగాస్టార్ నచ్చజెప్పి ఓకే చేయించారని కిట్టయ్య చెప్పుకొచ్చారు.

ఒక విధంగా బన్నీ (Allu Arjun) స్టార్ హీరో కావడానికి చిరంజీవి పరోక్షంగా కారణమని తెలిసి నెటిజన్లు సంతోషంగా ఫీలవుతున్నారు. బన్నీ సుకుమార్ కాంబోలో ప్రస్తుతం పుష్ప ది రూల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

19 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

19 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

19 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

20 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago

latest news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

4 mins ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

1 hour ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

20 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version