Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సరికొత్త రాజకీయ సమీకరణల దృష్ట్యా అదే జరుగుద్ది

సరికొత్త రాజకీయ సమీకరణల దృష్ట్యా అదే జరుగుద్ది

  • June 26, 2019 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సరికొత్త రాజకీయ సమీకరణల దృష్ట్యా అదే జరుగుద్ది

సినిమాల్లో మకుటం లేని మహారాజు మన మెగాస్టార్ చిరంజీవి. విశేషమైన ప్రజాభిమానం, అశేషమైన స్టార్ ఇమేజ్ కలిగిన చిరంజీవి రాజకీయాల్లో మాత్రం జీరోగా మిగిలిపోయాడు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఒండిపోయినప్పుడు కూడా చిరంజీవిని ఎవరూ గేలి చేయలేదు. అలాంటిది ఆయన పార్టీనీ కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు మాత్రం అందరూ ఆయన్ని ఎగతాళి చేశారు. అప్పట్నుంచి చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లో అంత యాక్టివ్ గా ఉండడం లేదు. ఏదో కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు తప్పితే రాజకీయాల్లో మాత్రం అస్సలు ఇన్వాల్వ్ అవ్వడం లేదు. గత ఎన్నికల్లో కనీసం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రచారం కూడా చేయలేదు. దాంతో చిరంజీవి రాజకీయ సన్యాసం తీసుకొన్నాడేమో అని ఫిక్స్ అయిపోయారు జనాలు.

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అయితే.. వాళ్ళ అంచనాలను తారుమారు చేస్తూ చిరంజీవి త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరనున్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు రాజకీయాలే వదిలేయాలనుకొంటున్న వ్యక్తి గురించి ఇప్పుడు ఇలా భాజాపా లో చేరానున్నాడని వార్తలు రావడం అనేది హాస్యాస్పదమే అయినప్పటికీ.. అవకాశం లేకపోలేదని చెబుతున్నారు కొందరు విశ్లేషకులు. మరి ఈ విషయంలో నిజమెంత అనేది తెలియాలంటే కొన్నాళ్లపాటు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం చిరంజీవి తన తాజా చిత్రం “సైరా” పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BJP
  • #Megastar Chiranjeevi

Also Read

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

related news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

42 mins ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

2 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

9 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

11 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

1 day ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version