Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Chiranjeevi Next Movies: ఆ విషయంలో చిరంజీవి మాత్రమే టాప్ స్టార్!

Chiranjeevi Next Movies: ఆ విషయంలో చిరంజీవి మాత్రమే టాప్ స్టార్!

  • November 22, 2021 / 03:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi Next Movies: ఆ విషయంలో చిరంజీవి మాత్రమే టాప్ స్టార్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. వచ్చే ఏడాది ఏకంగా నాలుగు సినిమాలు రిలీజయ్యే విధంగా చిరంజీవి కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాలు కాకుండా మరో మూడు సినిమాలకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బోగట్టా. తెలుగులో ఈ స్థాయిలో సినిమాలతో బిజీగా ఉన్న హీరో చిరంజీవి మాత్రమే కావడం గమనార్హం. చిరంజీవి ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసిన ఆచార్య 2022 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన రిలీజ్ కానుంది.

ఈ సినిమా కాకుండా వాల్తేర్ వీరయ్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు 2022 సంవత్సరంలోనే రిలీజ్ కానున్నాయి. నాలుగు సినిమాలు రిలీజ్ చేయడం సాధ్యం కాకపోతే కనీసం మూడు సినిమాలు రిలీజ్ చేయాలని చిరంజీవి భావిస్తున్నారని బోగట్టా. వచ్చే ఏడాది చిరంజీవి నటించి రిలీజయ్యే సినిమాలకు డేట్లు కూడా ఫిక్స్ అయ్యాయని సమాచారం. ఈ సినిమాలతో పాటు చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాలో చిరంజీవి నటించనున్నారు. ఈ సినిమాలతో పాటు విష్ణు ఇందూరి నిర్మాతగా విజేత 2 సినిమాలో మెగాస్టార్ నటించనున్నారు.

రీఎంట్రీలో మెగాస్టార్ స్పీడ్ పెంచడంతో పాటు టాలెంటెడ్ డైరెక్టర్లకు, యంగ్ డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశాలను ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోలోగా సినిమా చేయకుండా యంగ్ హీరో ప్యాడింగ్ ఉండేలా సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటిస్తూ చిరంజీవి టాప్ స్టార్ అనిపించుకుంటున్నారని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Bhola Shankar
  • #Chiranjeevi
  • #God Father
  • #Megastar Chiranjeevi

Also Read

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

related news

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

trending news

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

18 mins ago
OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

1 hour ago
Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

3 hours ago
Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

1 hour ago
Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

18 hours ago
Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version