Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi, Nagarjuna: నాగ్ ఆ రీమేక్ కు ఓకే చెబుతారా?

Chiranjeevi, Nagarjuna: నాగ్ ఆ రీమేక్ కు ఓకే చెబుతారా?

  • September 25, 2021 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Nagarjuna: నాగ్ ఆ రీమేక్ కు ఓకే చెబుతారా?

కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో విక్రమ్ వేద ఒకటనే సంగతి తెలిసిందే. విక్రమ్ వేద తెలుగులో రీమేక్ కానుందని గత కొన్నేళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలు నిజం కాలేదు. చిరంజీవి, నాగార్జున హీరోలుగా విక్రమ్ వేద రీమేక్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ప్రస్తుతం చిరంజీవి, నాగార్జున వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో విక్రమ్ వేద సినిమాలో మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించారు.

ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలకు బిజినెస్ బాగా జరుగుతుండటం అదే సమయంలో కథల కొరత ఏర్పడటంతో టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం రీమేక్ సినిమాలపై దృష్టి పెట్టారు. రీమేక్ సినిమాలను నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేస్తే సినిమలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తున్నాయి. విక్రమ్ వేద రీమేక్ లో మాధవన్ పాత్రలో నాగ్, విజయ్ సేతుపతి పాత్రలో చిరంజీవి నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే ఈ సినిమాకు దర్శకునిగా ఎవరు వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.

దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. చిరంజీవి, నాగార్జున ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది. విక్రమ్ వేద బాలీవుడ్ లో కూడా రీమేక్ కానుందని తెలుస్తోంది. బాలీవుడ్ లో విక్రమ్ వేద రీమేక్ లో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. చిరంజీవి, నాగార్జున ఒకే సినిమాలో నటిస్తే ఆ సినిమా రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #nagarjuna

Also Read

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

trending news

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

36 mins ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

48 mins ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

24 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

9 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

10 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

22 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

23 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version