Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Chiranjeevi, Pawan Kalyan: మెగాస్టార్, పవర్ స్టార్ రేర్ పిక్.. ఇలా బయటపెట్టిన దేవి!

Chiranjeevi, Pawan Kalyan: మెగాస్టార్, పవర్ స్టార్ రేర్ పిక్.. ఇలా బయటపెట్టిన దేవి!

  • June 8, 2021 / 01:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Pawan Kalyan: మెగాస్టార్, పవర్ స్టార్ రేర్ పిక్.. ఇలా బయటపెట్టిన దేవి!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సాధారణంగా ఒక స్టార్ హీరో నుంచి ఎవరైనా హీరోగా వస్తే ఇద్దరికి కామన్ గా ఒకే తరహా ఫ్యాన్స్ ఉంటారు. కానీ మెగాస్టార్ ఎంత క్రేజ్ అందుకున్నా కూడా అందుకు భిన్నంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. కాలం పెరుగుతున్న కొద్దీ ఇద్దరి స్టార్ డమ్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది.

అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మెగా అభిమానులకు మంచి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఎప్పుడో 24 ఏళ్ల జ్ఞాపకాన్ని ఫొటో ద్వారా చూపించి అభిమానులకు మంచి కిక్కిచ్చాడు. 1997 ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ లో ‘క్యాట్చింగ్ ఆఫ్ కరెంట్ తెలుగు సినిమా బ్రదర్ యాక్ట్’ అనే ట్యాగ్ తో మెగాస్టార్, పవర్ స్టార్ ఫొటోను జత చేశారు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడే సినిమాలతో బిజీ అవుతున్నాడు. అది గోకులంలో సీత రిలీజ్ అయిన సంవత్సరం.

ఇక మెగాస్టార్ చిరంజీవి హిట్లర్, మాస్టర్ తో అదే ఏడాది బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఒక్కసారిగా నేషనల్ మీడియా ఈ బ్రదర్స్ పై ఫోకస్ పెట్టడం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. అలాంటి ఫొటోను షేర్ చేసిన దేవి శ్రీ ప్రసాద్ వావ్.. అంటూ మెగా బ్రదర్స్ పై పాజిటివ్ గా స్పందించాడు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్యతో సిద్దమవుతుండగా పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ ను ఫినిష్ చేయడానికి చూస్తున్నాడు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Devi Sree Prasad
  • #Megastar
  • #Megastar Chiranjeevi
  • #pawan

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

1 day ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

1 day ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

1 hour ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

2 hours ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version