Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi, Surekha: భార్యపై ప్రేమతో కవిత రాసిన చిరంజీవి.. ఫిదా చేశారంటూ?

Chiranjeevi, Surekha: భార్యపై ప్రేమతో కవిత రాసిన చిరంజీవి.. ఫిదా చేశారంటూ?

  • February 18, 2024 / 02:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Surekha: భార్యపై ప్రేమతో కవిత రాసిన చిరంజీవి.. ఫిదా చేశారంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు ఏకంగా 4 మిలియన్ డాలర్లకు ఆమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. విశ్వంభర సినిమా విజువల్ ఎఫెక్స్ట్ కు ప్రాధాన్యత ఉన్న సినిమా కావడంతో ఇతర భాషల్లో సైతం ఈ సినిమాపై అంచనాలు పెరుగుతుండటం గమనార్హం.

అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో చిరంజీవి ముందువరసలో ఉంటారు. భార్యపై ప్రేమతో తాజాగా చిరంజీవి ఒక చిరు కవితను రాసి ఆ కవితను అభిమానులతో పంచుకున్నారు. ఈరోజు సురేఖ పుట్టినరోజు కావడంతో చిరంజీవి కవిత రాయడం గమనార్హం. ఈ కవిత ద్వారా చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. “నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ.. నా భాగస్వామి సురేఖ” అంటూ మెగాస్టార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

1980 సంవత్సరం ఫిబ్రవరి నెల 20వ తేదీన చిరంజీవి సురేఖ వివాహం జరిగింది. మరో రెండు రోజుల్లో చిరంజీవి సురేఖ పెళ్లిరోజును జరుపుకోనున్నారు. చిరంజీవి ప్రస్తుతం అమెరికా ట్రిప్ లో ఉన్నారు. సురేఖ పుట్టినరోజు సందర్భంగానే మెగాస్టార్ ట్రిప్ వేశారని తెలుస్తోంది. చిరంజీవి త్వరలో విశ్వంభర సినిమా షూట్ లో మళ్లీ పాల్గొననున్నారని సమాచారం అందుతోంది.

చిరంజీవి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం భారీ స్థాయిలో పెరుగుతోంది. మెగాస్టార్ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతుండగా నిర్మాతకు నష్టం వస్తే ఆదుకునే విషయంలో సైతం చిరంజీవి ముందువరసలో ఉన్నారు. భవిష్యత్తులో చిరంజీవి మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తోంది. కథ అద్భుతంగా ఉంటే మెగాస్టార్ చిరంజీవి మల్టీస్టారర్ సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #surekha

Also Read

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

related news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

trending news

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

1 min ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

8 mins ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

2 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

3 hours ago
Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

5 hours ago

latest news

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

22 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

24 hours ago
Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version