Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » నా సినిమా గుర్తొచ్చింది అంటున్న చిరు!

నా సినిమా గుర్తొచ్చింది అంటున్న చిరు!

  • September 6, 2017 / 06:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా సినిమా గుర్తొచ్చింది అంటున్న చిరు!

టాలీవుడ్ మాట ఏమో కానీ…తమిళ ఇండస్ట్రీకి మాత్రం టాలెంట్ కి కొదవ లేదు…హీరో ఇమేజ్ తో సంభంధం లేకుండా అక్కడ టాలెంట్ కి స్థానం ఉటుంది అంటే అతిశయోక్తి కాదు. అయితే అలాంటి ఇండస్ట్రీ నుంచి వచ్చి, బిచ్చగాడు సినిమాతో మంచి హిట్ అందుకున్న హీరో విజయ్ ఆంటోనీ. సరికొత్త కాదాంశాలతో సినిమాలు తెరకెక్కిస్తూ మంచి హిట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్. అయితే ఈ హీరో జి. శ్రీనివాసన్‌ దర్శకత్వంలో తమిళంలో నటిస్తున్న ‘అన్నదురై’కి తెలుగు వర్షన్ ‘ఇంద్రసేన’ ఫర్స్ట్ లుక్ ని మెగాస్టార్ చిరు నిన్న హైదరాబాద్‌లోని తన నివాసంలో చిరంజీవి ఆవిష్కరించారు. అదే క్రమంలో ఈ సినిమా ఫర్స్ట్ లుక్ ని విడుదల చేసిన మెగాస్టార్ మాట్లాడుతూ…

‘ఇంద్రసేన’ టైటిల్‌ చూడగానే తన సినిమా ‘ఇంద్ర’, అందులోని డైలాగ్‌ గుర్తుకొచ్చిందని, ‘‘విజయ్‌ ఆంటోనీ మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌ అని ఆయన ‘బిచ్చగాడు’ సినిమాను తెలుగు ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్‌ చేశారు అని, నా స్నేహితురాలు రాధిక నిర్మాణంలో వస్తోన్న ‘ఇంద్రసేన’.. యాక్షన్‌, సెంటిమెంట్‌ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ఆయన ఈ సినిమా హిట్ అవ్వాలి అని ఆకాంక్షించారు. ఇక ఇక ఈ సినిమా నటీనటులు, కాస్ట్ మరియు క్రూ వివరాల్లోకి వెళితే…ఆర్‌ స్టూడియోస్‌, విజయ్‌ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకాలపై రాధికా శరత్‌కుమార్‌, ఫాతిమా విజయ్‌ ఆంటోనీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అదే క్రమంలో ఈ సినిమా దర్శకత్వ భాద్యతలను జి. శ్రీనివాసన్‌ తీసుకున్నారు. డయానా చంపిక, మహిమ, జ్వెల్‌ మేరీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi movies

Also Read

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

related news

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

trending news

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

26 mins ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

18 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

24 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

23 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version