Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi, Aamir Khan: తన సినిమాలను చూడటమే తప్ప రీమేక్ చేయడం ఉండదు: చిరంజీవి

Chiranjeevi, Aamir Khan: తన సినిమాలను చూడటమే తప్ప రీమేక్ చేయడం ఉండదు: చిరంజీవి

  • August 2, 2022 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Aamir Khan: తన సినిమాలను చూడటమే తప్ప రీమేక్ చేయడం ఉండదు: చిరంజీవి

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం ‘ లాల్ సింగ్ చద్దా ‘ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో టాలివుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని ఆగష్టు 11 న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా భాగం పంచుకున్నారు. ఈ సినిమాని చిరంజీవి తెలుగులో సమర్పిస్తున్నారు.

ఇక సినిమా విడుదల తేది సమీపించటంతో సినిమా బృందం ప్రమోషన్ పనులను వేగవంతం చేసింది. చిరంజీవి కూడా ఈ సినిమా ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి, అమీర్ ఖాన్ ,నాగచైతన్యతో నాగార్జున చిట్ చాట్ నిర్వహించాడు. ఈ క్రమంలో వీరు సినిమా విశేషాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో చిరంజీవితో సినిమా చేయాలని ఉందని అమీర్ ఖాన్ తన కోరిక వెల్లడించాడు. దీంతో అమీర్ ఖాన్ తో సినిమా చేయటానికి చిరంజీవి ఒక కండిషన్ పెట్టాడు.

‘ అన్నీ ఫస్ట్ టేక్‌లోనే ఓకే చేస్తాను అంటేనే తాను అమీర్ ఖాన్ తో సినిమా చేస్తానని చిరంజీవి కండిషన్ పెట్టాడు. అమీర్‌ఖాన్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అనే విషయం అందరికి తెలిసిందే. అందువల్ల ఆయన సింగిల్ టెక్ లో సీన్‌ ఓకే చేయరనేది చిరు ఉద్దేశ్యం. ఇక ఈ విషయంలో నాగార్జున స్పందిస్తూ.. అయితే మీరు దర్శకుడిగా కాకుండా నిర్మాతగా ఉంటేనే బెటర్ అని అన్నాడు. ఇక టాలీవుడ్,బాలీవుడ్ స్టార్ హీరోలు ఇద్దరు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఆ సినిమా కచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది.

అమీర్ ఖాన్ తన మనసులో మాట బయట పెట్టాడు. కాకపోతే అది జరుగుతుందో?లేదో? అని అభిమానులు అనుమనపడుతున్నారు. అయితే అమీర్ ఖాన్ ఏదైనా చెబితే అది చాలా వరకు నిజమవుతుంది. ఇక ఈ క్రమంలో అమీర్ ఖాన్ నటించిన ఏ సినిమాని రీమేక్ చేయబోతున్నాము అంటూ నాగార్జున చిరంజీవిని అడగగా.. అమీర్ ఖాన్ సినిమాలను చూడటమే కానీ రీమేక్ చేయడం అంటూ ఉండదు అని క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా ఒక మీడియా సమావేశంలో చిరంజీవి ఇదే మాటని వెల్లడించాడు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir
  • #Aamir Khan
  • #Chiranjeevi
  • #lal singh chadda
  • #Megastar Chiranjeevi

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

45 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

58 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version