Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Chiranjeevi, Silk Smita: సిల్క్ స్మిత గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన జయకుమార్ కనగల.!

Chiranjeevi, Silk Smita: సిల్క్ స్మిత గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన జయకుమార్ కనగల.!

  • July 28, 2023 / 08:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Silk Smita: సిల్క్ స్మిత గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన జయకుమార్ కనగల.!

మెగాస్టార్ చిరంజీవి ఏంటి సిల్క్ స్మితను కొట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. మరి నిజంగానే సిల్క్ స్మితను చిరు కొట్టారా. కొడితే ఎందుకు కొట్టారు. అందుకు కారణం ఏంటి? నిజంగానే కొట్టారా ? లేకపోతే ఏదైనా షూట్ లో భాగంగా అలా చేసారా? అందుకు కారణం ఏంటో ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసారు. మరి చిరు సహాయం పొందిన వారిలో జయకుమార్ కనగల ఒకరు.

ఈయన తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని చిరంజీవి, సిల్క్ స్మిత మధ్య జరిగిన విషయాన్నీ బయట పెట్టడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.ఈయన మాట్లాడుతూ. చిరంజీవి, సిల్క్ స్మిత కాంబోలో ఎన్నో ఐటెం సాంగ్స్ వచ్చాయి అనే విషయం తెలిసిందే. అయితే ఒక సినిమాలో చిరంజీవి షూట్ లో భాగంగా సిల్క్ స్మితను కొట్టే సీన్ ఒకటి ఉంది.

ఆ సీన్ గురించి సిల్క్ స్మిత కు చెప్పేటప్పుడు చిరు చెంపపై కొడతారు అని నేను చెబితే నన్ను కొడతాడా అంటూ సెటైరికల్ గా మాట్లాడింది. ఆ సీన్ ప్రకారం.. చిరంజీవి సిల్క్ స్మితను కొట్టాలని జయకుమార్ అన్నారు. ఆ సమయంలో చిరంజీవి కొడతాడా నన్ను అని సిల్క్ స్మిత అన్నదని కొట్టకుండా సీన్ తీయలేరా అంటూ నన్ను ట్రీజ్ చేసిందని జయకుమార్ పేర్కొన్నారు.

నన్ను సిల్క్ స్మిత టీజ్ చేసిందని చిరంజీవికి తెలిసి టేక్ లో చిరంజీవి (Chiranjeevi) వాస్తవంగానే లాగి సిల్క్ స్మితను కొట్టారని ఆమె అమ్మో అని చతికిలపడిందని కనగాల జయకుమార్ పేర్కొన్నారు. ముందు రోజు దెబ్బ తిన్న సిల్క్ స్మిత రాత్రి 9 గంటల వరకు షూట్ ఉంటే ఆరు గంటలకే వెళ్లిపోతానని చెప్పిందని తెలిపారు జయకుమార్. ఆరు గంటలకు పంపించకపోవడం వల్ల ఆమె మద్యం కూడా సేవించేది అని తెలిపారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Silk Smitha
  • #Chiranjeevi
  • #Jayakumar
  • #Megastar Chiranjeevi
  • #Silk Smitha

Also Read

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

related news

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

trending news

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

27 mins ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

2 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

2 hours ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

1 hour ago
Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

Madhavan: ఆ సీన్‌ చూసి ఏడ్చేచేశారట.. ‘ధురంధర్‌’లో జరిగిన విషయం చెప్పిన మాధవన్‌

Madhavan: ఆ సీన్‌ చూసి ఏడ్చేచేశారట.. ‘ధురంధర్‌’లో జరిగిన విషయం చెప్పిన మాధవన్‌

2 hours ago
Kollywood movie : హీరోకి ఇంకా స్క్రిప్ట్ ఏ వినిపించలేదు దర్శకుడు… కానీ కలెక్షన్లు 300 కోట్ల పైమాటేనట..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version