Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Narappa Movie: ‘నారప్ప’ లో మెగాస్టార్ చిరంజీవి పాటని వాడేసారా?

Narappa Movie: ‘నారప్ప’ లో మెగాస్టార్ చిరంజీవి పాటని వాడేసారా?

  • July 28, 2021 / 03:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Narappa Movie: ‘నారప్ప’ లో మెగాస్టార్ చిరంజీవి పాటని వాడేసారా?

గత వారం నేరుగా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ‘నారప్ప’. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తుంది అలాగే మీమ్స్ కనిపిస్తున్నాయి. చాలా కాలం తర్వాత వెంకటేష్ ను మాస్ యాంగిల్ లో చూడడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండడం మనం చూస్తూనే వస్తున్నాం.టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం వెంకటేష్ నటన అద్భుతం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి కూడా ‘ఈ సినిమా లో నాకు వెంకటేష్ అసలు కనిపించలేదు..

నారప్పే కనిపించాడు’ అంటూ చెప్పడం వెంకీ అభిమానుల్లో మరింత జోష్ ను నింపిందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. ‘నారప్ప’ మూవీలో చిరంజీవిని పొగుడుతూ ఓ సీన్ కూడా ఉంటుంది. ‘నారప్ప’ పెద్ద కొడుకు విలన్ కు బుద్ది చెప్పడానికి అతన్ని ఫాలో అవుతూ ఓ థియేటర్ కు వెళ్తాడు. ఆ థియేటర్లో చిరంజీవి నటించిన సినిమా ఒకటి ప్రదర్శింపబడుతుంటుంది.ఈ నేపథ్యంలో ఓ పాట కూడా వస్తుండడాన్ని మనం గమనించొచ్చు.

‘కట్టు జారిపోతా ఉంది.. చీర కట్టు జారిపోతా ఉంది..’ అనేది ఆ పాట. ఈ పాట వస్తున్నప్పుడు విలన్.. ‘చాలా బాగా చేస్తున్నాడు.. ఈ కుర్రాడు భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళ్తాడు’ అని అంటాడు. నిజానికి ఈ పాట.. చిరంజీవి నటించిన ‘సంఘర్షణ’ సినిమాలోనిది. 1983 వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాని ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై డా.డి.రామానాయుడు గారే నిర్మించారు. ఎలాగు వాళ్ళ సినిమానే కాబట్టి.. పనిలో పనిగా ‘నారప్ప’ లో వాడుకున్నారన్న మాట. కె.చక్రవర్తి గారు ఈ చిత్రానికి సంగీత దర్శకులు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ammu Abhirami
  • #Chiranjeevi
  • #D.Suresh Babu
  • #Kalaippuli S Thanu
  • #Karthik Rathnam

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

42 mins ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

2 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

3 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

23 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

1 day ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version