Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Chiranjeevi, Director Bobby: బాబీకి మెగాస్టార్ చిరంజీవి గిఫ్ట్.. ఏమిటంటే?

Chiranjeevi, Director Bobby: బాబీకి మెగాస్టార్ చిరంజీవి గిఫ్ట్.. ఏమిటంటే?

  • August 2, 2021 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Director Bobby: బాబీకి మెగాస్టార్ చిరంజీవి గిఫ్ట్.. ఏమిటంటే?

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన బాబీ వెంకీమామ సినిమా సక్సెస్ తరువాత చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా విజయదశమి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని బాబీ చెబుతున్నారు. నిన్న బాబీ పుట్టినరోజు కాగా మెగాస్టార్ చిరంజీవి బాబీకి పుట్టినరోజు కానుకగా ప్రత్యేకమైన కలాన్ని ఇచ్చారు. బాబీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

బర్త్ డే సందర్భంగా బాబీ చిరంజీవి బ్లెస్సింగ్స్ తీసుకోవడంతో పాటు ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి తనకు ఇచ్చిన బహుమతి ఎప్పటికీ గుర్తుండిపోతుందని బాబీ తెలిపారు. బాబీ అభిమాన హీరో చిరంజీవి కాగా తన ఫేవరెట్ హీరోతో బ్లాక్ బస్టర్ హిట్ మూవీని తెరకెక్కించాలని బాబీ భావిస్తున్నారు. రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ తరహాలో ఈ సినిమా ఉంటుందని బాబీ చెబుతుండటం గమనార్హం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.

అయితే చిరంజీవి సన్నిహితులు మాత్రం లూసిఫర్ రీమేక్ తర్వాత చిరంజీవి వేదాలం రీమేక్ లో నటిస్తారని భావిస్తున్నారు. చిరంజీవి భవిష్యత్ ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ ఎప్పుడు విడుదలవుతుందో తెలియాల్సి ఉంది. లూసిఫర్ సినిమాను చిరంజీవి కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తుండగా చిరంజీవి బాబీ కాంబో మూవీ ఈ ఏడాది మొదలవుతుందో లేదో చూడాల్సి ఉంది. ఆచార్య షూటింగ్ అంతకంతకూ ఆలస్యం కావడంతో తరువాత సినిమాల షూటింగ్ వేగంగా పూర్తయ్యేలా చిరంజీవి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru 153
  • #Director Bobby
  • #Megastar Chiranjeevi
  • #Movies Bobby

Also Read

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

related news

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

19 mins ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version