Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఉయ్యాలవాడ సినిమా కోసం చిరంజీవి అనేక విషయాలపై దృష్టి పెట్టాలి

ఉయ్యాలవాడ సినిమా కోసం చిరంజీవి అనేక విషయాలపై దృష్టి పెట్టాలి

  • May 6, 2017 / 11:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఉయ్యాలవాడ సినిమా కోసం చిరంజీవి అనేక విషయాలపై దృష్టి పెట్టాలి

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం కంటే చాలా ముందుగానే అంటే 1857 లో బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటు చేసిన సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గా నటించడానికి చిరంజీవి సిద్ధమవుతున్నారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అతని పేరుతోనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న మూవీకి  పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ కంప్లీట్ చేశారు. దానిని చదివిన చిరు మార్పులు చెప్పకుండా లాక్ చేసి గుర్రపు స్వారీ, కత్తి ఫైట్ శిక్షణలో దిగారు. బరువు కూడా తగ్గుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా విషయంలో చిరు, రామ్ చరణ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఈ సినిమాని  భారీ బడ్జెట్ తో తీయకూడదు.. కారణం ఏమిటంటే ఈ చిత్రం తెలుగు వ్యక్తి గురించి కాబట్టి ఇతర భాషల వారు చూసే అవకాశం తక్కువగా ఉంటుంది. అక్కడ కలక్షన్స్ రావు. సో తెలుగు రాష్ట్రాల కలక్షన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నిర్మించాలి. ఇక 170 ఏళ్ళ క్రితం కథ కాబట్టి అప్పటి సామజిక పరిస్థితులు, వస్త్ర ధారణ, వేష, భాషలు, యాస అన్నింటిపై బాగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని తెలిపారు. వాటిని పట్టించుకోకుండా తెరకెక్కిస్తే.. రిలీజ్ అయినా తర్వాత అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi 151 Film
  • #Director Surender Reddy
  • #Paruchuri Brothers
  • #Ram Charan

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

40 mins ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

2 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

20 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

23 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

2 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

3 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

4 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version