Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: కిడ్నీ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న అభిమానికి అండగా నిలబడ్డ మెగాస్టార్..!

Chiranjeevi: కిడ్నీ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న అభిమానికి అండగా నిలబడ్డ మెగాస్టార్..!

  • August 8, 2022 / 06:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: కిడ్నీ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న అభిమానికి అండగా నిలబడ్డ మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు.విషయంలోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకి చెందిన కొయ్య నాగరాజు కొంతకాలంగా మూత్రపిండాల(కిడ్నీ) సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు. అతని రెండు కిడ్నీలకు తీవ్ర ఇబ్బంది ఎదురైనందున కొన్నాళ్లుగా అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్నారు. నాగరాజు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. రానున్న రోజుల్లో తనకు ఏమవుతుందో అని నాగరాజు ఆందోళన చెందుతున్నారట. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని కలుసుకోవాలి అనేది అతనికి ఎప్పటినుండో ఉన్న కోరిక.

స్థానిక చిరంజీవి అభిమానుల వల్ల.. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవికి, సురేఖ గారికి తెలిసిందే. వెంటనే నాగరాజుని కలిసేందుకు చిరు డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టుగానే నాగరాజు చిరంజీవిని కలుసుకోవడం జరిగింది.మెగాస్టార్ సొంత ఊరు కూడా మొగల్తూరు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా.. నాగరాజు దంపతులతో చిరు గంట పైనే ముచ్చటించారు. అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది చిరు అడిగి తెలుసుకున్నారు. నాగరాజు ఒక చోట వైద్యం తీసుకుంటున్నారు.

ఈ సమస్య నుండి అతని ఆరోగ్యం కుదుటపడే అవకాశం కూడా ఉందట. దీంతో నాగరాజు ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చు అంతా తాను భరిస్తాను చిరు.. హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ రకంగా చిరు గొప్ప మనసు ఏంటి అనేది మరోసారి అందరికీ తెలిసింది. నిజానికి నాగరాజు దంపతులు చిరుని కలిసి రెండు రోజులు అయ్యిందట. కానీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది.

తాను సాయం చేసిన విషయాన్ని చిరు అండ్ టీం బయటకు చెప్పుకోలేదు. చిరు కూడా ఇందుకు నో చెప్పారట. కానీ నాగరాజు దంపతుల ఇంటికి వందల మంది వెళ్లి.. చిరుని కలవడం పై ఆరా తీసి, వారు కూడా తమకు చేతనైన సాయం చేస్తామని హామీ ఇచ్చారట.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bholaa Shankar
  • #Chiranjeevi
  • #Godfather
  • #Megastar Chiranjeevi
  • #Walter Veeraiha

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 mins ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

23 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 hour ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

3 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

4 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

22 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version