Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకే…..!!!

మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకే…..!!!

  • January 23, 2017 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకే…..!!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం మరింత ముందుకు సాగే ప్రయత్నంలో చిరు తీసిన ఖైదీ150 మంచి పేరు తెచ్చుకుంది….దాదాపుగా 9ఏళ్ల తరువాత చిరు సినిమా విడుదలయ్యి సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, మంచి కలెక్షన్స్ ను కూడా అందుకుంది….సినిమా పరంగా, స్క్రీన్‌ప్లే పరంగా సినిమా ఎలా ఉన్నప్పటికీ సినిమా మాత్రం మంచి ఘనతను అనుకుంది….చిరు కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు….అయితే అదే క్రమంలో ఒకానొక సమయంలో చిరు సినిమా కోసం అవసరం అయితే సిక్స్ ప్యాక్ కూడా చేస్తా అని స్టేట్మెంట్ ఇచ్చాడు…..అందరూ ఈ వయసులో సిక్స్ ప్యాక్ ఏంటి అని లైట్ తీసుకున్నారు…అయితే అదేదో మాట వరసకు అన్నది కాదని నిజంగా చేస్తాడని చిరు చేస్తున్న పనులు చూస్తుంటే ఇట్టే తెలిసి పోతుంది.

విషయంలోకి వెళితే…చిరు తన 151 సినిమా ప్రముక దర్శకుడు సురేందర్ రెడ్డి తో చేస్తున్నట్లు టాక్…అయితే సురేందర్ సినిమాలంటేనే స్టైలిష్ గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. చిరు కోసం కూడా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడట రెడ్డి గారు. ఇక ఈ సినిమాకు తగ్గట్లుగా చిరు తన లుక్ ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవాలని భావిస్తున్నాడు. సిక్స్ ప్యాక్ కాకపోయినా.. దానికి దగ్గరగా కండలు తిరిగిన శరీరంతో చిరు కనిపించే ప్రయత్నంలో ఉన్నాడు. అదే చిరు తన లుక్ ను మార్చుకునేందుకు ఇప్పటికే జిమ్ లో గంటలు గంటలు గడుపుతున్నట్లు సమాచారం…మొత్తంగా చూసుకుంటే చిరు ఇస్ బ్యాక్ అనే చెప్పాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi 151 Film
  • #Director Surender Reddy
  • #Khaidi No 150 Movie
  • #Mega star

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

1 hour ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

12 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

15 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

16 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

14 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version