Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Venky Kudumula: రష్మికను అందుకే రిపీట్ చేస్తున్నా.. వెంకీ కుడుముల కామెంట్స్ వైరల్!

Venky Kudumula: రష్మికను అందుకే రిపీట్ చేస్తున్నా.. వెంకీ కుడుముల కామెంట్స్ వైరల్!

  • March 25, 2023 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venky Kudumula: రష్మికను అందుకే రిపీట్ చేస్తున్నా.. వెంకీ కుడుముల కామెంట్స్ వైరల్!

చిరంజీవి వెంకీ కుడుముల కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని కొన్ని నెలల క్రితం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే తర్వాత రోజుల్లో ఆ సినిమా గురించి ఎక్కువగా వినిపించలేదు. ఈ సినిమా ఆగిపోయిందని కూడా కొంతమంది ప్రచారం చేయగా ఆ ప్రచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే తాజాగా వెంకీ కుడుముల ఆ వార్తలకు సంబంధించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. భీష్మ జోడీని రిపీట్ చేస్తున్న వెంకీ కుడుముల తర్వాత ప్రాజెక్ట్ తో కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

నేను సినిమా తీయాలని అనుకున్న వెంటనే భీష్మ జోడీ గుర్తుకొచ్చిందని నితిన్ రష్మికల మధ్య కెమిస్ట్రీ బాగుంటుందని వెంకీ కుడుముల తెలిపారు. ఆ జోడీని మరోసారి రిపీట్ చేయాలని భావించి రిపీట్ చేస్తున్నానని ఆయన కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఛలో మూవీ షూట్ సమయంలోనే నేను, రష్మిక మంచి ఫ్రెండ్స్ అయ్యామని వెంకీ కుడుముల చెప్పుకొచ్చారు. భీష్మ సమయంలో నితిన్ కూడా బాగా కలిసిపోయాడని ఆయన తెలిపారు.

నా గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నానని వెంకీ కుడుముల(Venky Kudumula) చెప్పుకొచ్చారు. జీవీ ప్రకాష్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అని ఈ మూవీ కమర్షియల్ మూవీ అని ఆయన తెలిపారు. చిరంజీవి కొరకు స్క్రిప్ట్ ను సిద్ధం చేశానని మూవీ సెకండాఫ్ లో కొన్ని మార్పులు చేయాల్సి ఉందని వెంకీ కుడుముల చెప్పుకొచ్చారు. స్క్రిప్ట్ రీవర్క్ కోసం సమయం కావాలని చిరంజీవిని కోరానని ఆయన తెలిపారు.

చిరంజీవి గారు కూడా ఓకే చెప్పారని వెంకీ కుడుముల వెల్లడించారు. నితిన్ రష్మిక ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత చిరంజీవి సినిమాపై దృష్టి పెడతానని వెంకీ కుడుముల అన్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Venky Kudumula
  • #Megastar Chiranjeevi
  • #Venky Kudumula

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

30 mins ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

3 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

5 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

6 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

24 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version