Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi Marriage: చిరంజీవి పెళ్లి వెనుక చిరు చెప్పని విషయాలు అల్లు అరవింద్‌

Chiranjeevi Marriage: చిరంజీవి పెళ్లి వెనుక చిరు చెప్పని విషయాలు అల్లు అరవింద్‌

  • October 13, 2022 / 03:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi Marriage: చిరంజీవి పెళ్లి వెనుక చిరు చెప్పని విషయాలు అల్లు అరవింద్‌

అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకల్లో చిరంజీవి తన వ్యక్తిగత జీవితం గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా సురేఖతో తన పెళ్లి ఎలా జరిగింది అనే విషయాల గురించి మాట్లాడాడు. దీంతో కుటుంబ విషయాన్ని చిరంజీవి ఇలా బయటకు అందరి ముందు చెప్పేశారు ఏంటి? అంటూ కొంతమంది విసుక్కున్నా, ఇంకొంతమంది మాత్రం అల్లు రామలింగయ్య గురించి చెప్పే ఉద్దేశంలో భాగంగానే అలా అన్నారు అని అనుకుంటున్నారు. అయితే చిరు పెళ్లి విషయంలో మరో ఆసక్తికర విషయం బయటికొచ్చింది.

చిరంజీవి ఇంటి అల్లుడిగా చేసుకుందామని తొలుత అనుకున్నది అల్లు రామలింగయ్య కాదట. ఇంకా చెప్పాలంటే అసలు ఆయనకు సురేఖను ఇవ్వడానికి తొలుత ఆయన ఒప్పుకోలేదట. అల్లు రామలింగయ్య భార్య కనకరత్నం ఆలోచన అట. దీని గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్‌ చెప్పుకొచ్చారు. చిరంజీవిని అల్లుడిని చేసుకోవాలన్న ఆలోచన మొదట అమ్మకు వచ్చింది అని చెప్పిన అల్లు అరవింద్‌ అదెలా జరిగిందో కూడా చెప్పారు.

‘‘మా ఇంటి పైన సత్యనారాయణ అనే ఒకాయన ఉండేవాడు. ఒకసారి ఆయన్ని కలవడానికి చిరంజీవి మా ఇంటికి వచ్చాడు. తిరిగి ఆయన వెళ్లిపోయాక సత్యనారాయణను చిరంజీవి గురించి మా అమ్మ కొన్ని వివరాలు అడిగింది. చిరంజీవి గురించి మొత్తం వివరాలు కన్నుక్కొంది. రాత్రి నాన్న ఇంటికొచ్చాక మొత్తం విషయాలు చెప్పింది. మొదట్లో నాన్న ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. సినిమా వాళ్లకు మన అమ్మాయిని ఇవ్వడం ఇష్టం లేదు అన్నట్లుగా మారారట.

ఆ తర్వాత ‘మన ఊరి పాండవులు’ సినిమా షూటింగ్‌ సమయంలో చిరంజీవితో కలసి నాన్న 20 రోజులు పని చేశారు. అప్పుడు చిరంజీవి గురించి అన్ని విషయాలు తెలుసుకుని.. చిరంజీవి ఓ మంచివాడు అని నిర్ధరణకు వచ్చారు. ఆ తర్వాత డీవీఎస్‌ రాజుని అడిగి పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి చెప్పింది ‘మన ఊరి పాండవులు’ సినిమా నుండి చెప్పుకొచ్చారు. అంతకుముందు ఏమైందో ఇప్పుడు తెలిసింది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Chirajeevi
  • #Megastar Chiranjeevi
  • #surekha

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

16 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

16 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

13 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version