Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మామ సాయంతో అయినా కళ్యాణ్ దేవ్ హిట్టు కొడతాడా?

మామ సాయంతో అయినా కళ్యాణ్ దేవ్ హిట్టు కొడతాడా?

  • February 21, 2020 / 06:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మామ సాయంతో అయినా కళ్యాణ్ దేవ్ హిట్టు కొడతాడా?

మెగాస్టార్ చిరంజీవి కథల జడ్జిమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి కథని తీసుకున్న ఆఖరికి ప్లాప్ డైరెక్టర్ నే సెలెక్ట్ చేసుకున్నా… ఆయనకి నచ్చినట్టు.. ముఖ్యంగా ఫ్యాన్స్ టేస్ట్ కు తగినట్టు రూపొందించుకోవడం ఆయన స్పెషాలిటీ. రాంచరణ్ కు అలవాటు అయ్యేవరకూ మెగాస్టార్ తోడుగా ఉంది నడిపించారు. ఇప్పుడైతే చరణే సొంతంగా అన్ని చూసుకునే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు మెగాస్టార్ మరోసారి తన చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ను హీరోగా నిలబెట్టేందుకు తెగ కష్టపడుతున్నారట.

Kalyaan Dhev's Super Machi Movie

కళ్యాణ్ దేవ్ మొదటి చిత్రం ‘విజేత’ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. సినిమా బాగానే ఉన్నప్పటికీ.. పోటీ సినిమాల వల్ల అలాగే కొత్త హీరో అవ్వడం వల్ల ప్రేక్షకులు పెద్దగా పట్టించుకులేదు. ఇప్పుడు తన రెండో చిత్రాన్ని పులివాసు డైరెక్షన్లో చేస్తున్నాడు. ‘సూపర్ మచ్చి’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే చాలా వరకూ పూర్తయినప్పటికీ.. ఇటీవల రషెస్ చూసిన చిరు.. సంతృప్తి చెందలేదట. మళ్ళీ వాటిని రీషూట్ చెయ్యాలని.. చిరు కోరినట్టు తెలుస్తుంది. చిరు చెప్పిన మార్పులు పూర్తిచేశాక సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి కూడా చూపించాలని చిరు తెలిపినట్టు తెలుస్తుంది. ఏమైనా చిన్నల్లుడి కోసం ఓ పక్క తన సినిమా షూటింగ్లో పాల్గొంటూనే మరోపక్క ఇలా ‘సూపర్ మచ్చి’ పనులని కూడా చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chirajeevi
  • #Dil Raju
  • #Kalyaan Dhev
  • #Kalyan Dev
  • #Megastar Chiranjeevi

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

24 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version