Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: ప్రొఫైల్ పిక్ మార్చిన మెగాస్టార్.. కొత్త సినిమాలో అలా కనిపిస్తారా?

Chiranjeevi: ప్రొఫైల్ పిక్ మార్చిన మెగాస్టార్.. కొత్త సినిమాలో అలా కనిపిస్తారా?

  • December 9, 2023 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ప్రొఫైల్ పిక్ మార్చిన మెగాస్టార్.. కొత్త సినిమాలో అలా కనిపిస్తారా?

మెగాస్టార్ చిరంజీవి వయస్సు పెరుగుతున్నా లుక్స్ తో ఫ్యాన్స్ ను తరచూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. చిరంజీవి సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. తన ట్విట్టర్ ఖాతాలో చిరంజీవి ప్రొఫైల్ పిక్ ను మార్చగా యంగ్ లుక్ లో ఉన్న చిరంజీవి ఫోటోలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి అదుర్స్ అనేలా ఉన్నారంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి వశిష్ట కాంబో మూవీ లుక్ ఇదేనంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ప్రొఫైల్ పిక్ ను చూస్తే వింటేజ్ చిరంజీవి గుర్తుకు వస్తున్నాడంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి వశిష్ట కాంబో మూవీ షూట్ ఇప్పటికే మొదలైంది. సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బడ్జెట్ విషయంలో లిమిట్స్ లేవని ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీని ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ భయపెడుతుండగా మల్లిడి వశిష్ట తన రెండో సినిమాతో ఆ సెంటిమెంట్ ను సైతం బ్రేక్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

చిరంజీవి కొత్త కథలు వింటున్నా మరే ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించలేదు. చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబో మూవీ ఆగిపోయినట్టేనని సమాచారం అందుతోంది. చిరంజీవి త్వరలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఆచార్య, భోళా శంకర్ తరహా రొటీన్ మాస్ మసాలా కథలకు చిరంజీవి దూరంగా ఉంటే మంచిదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

చిరంజీవి (Chiranjeevi) రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. చిరంజీవి రెమ్యునరేషన్ మాత్రం 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. చిరంజీవి తన రేంజ్ ను రాబోయే రోజుల్లో మరింత పెంచుకుంటారేమో చూడాలి. చిరంజీవి, పవన్ కాంబోలో ఫుల్ లెంగ్త్ మల్టీస్టారర్ రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi

Also Read

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

43 mins ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

2 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

31 mins ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

1 hour ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

4 hours ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version