Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘చిరు’కి సొంత వర్గమే తలనొప్పిగా మారిందా?

‘చిరు’కి సొంత వర్గమే తలనొప్పిగా మారిందా?

  • March 3, 2017 / 05:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘చిరు’కి సొంత వర్గమే తలనొప్పిగా మారిందా?

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి మంచి పేరు ఉంది….చిరు కష్టపడి పైకి వచ్చాడు అన్న ఆలోచన అందరిలో ఉంది….అయితే అదే క్రమంలో చిరు ఇమేజ్ తో చాలా మంది మెగా హీరోలు ఇండస్ట్రీలో మంచి హీరోలుగా కొనసాగుతున్నారు….ప్రజారాజ్యం పెట్టక ముందు చిరు పరిస్థితి ఒకాలా ఉంది….ఆ తరువాత చిరుపై ప్రజల్లో వ్యతిరేకం అయితే వచ్చింది కానీ….మళ్ళీ వారి అభిమానాన్ని ఖైదీ150తో రుచి చూపించారు అభిమానులు…సినిమాలో పెద్ద పస లేకపోయినా….రొటీన్ మాస్ మసాలా అయినప్పటికీ సినిమాను హిట్ చేశారు….ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రోజురోజుకీ చిరు శిబిరంలో కలవరం మొదలవుతుంది….విషయంలోకి వెళితే….పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ మధ్య మొదలైన కోల్డ్‌ వార్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే…అయితే ఈ గొడవ…తారాస్థాయికి చేరుకోవడంతో ఈ వ్యవహారం పై ఒక పరిష్కారం కనుక్కుని ఈ ఫ్యాన్స్ వివాదానికి తెర దించేందుకు అల్లు కుటుంబం ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ ప్రయత్నాలను స్వయంగా అల్లు అరవింద్ రంగంలోకి దిగి మెగా బ్రదర్స్ తో చర్చలు జరపడం ద్వారా ఈ వివాదాలను తొలిగించి శుభం కార్డ్ వేయాలని అరవింద్ తన ప్రయత్నాలను వేగవంతం చేసినట్లు ఫిలింనగర్ టాక్. ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్ కు లక్షకు పైగా లైక్స్ వస్తే అతి కష్టం మీద ఈ టీజర్ కు అదే స్థాయిలో  డిస్ లైక్స్ వచ్చిన నేపధ్యలో ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే రానున్న రోజులలో ఈ నెగిటివ్ ప్రచారం  మరింత  పెరిగి పోతుంది అన్న ఆలోచనలతో అరవింద్ ఈ ఫ్యాన్స్ వార్ కు చెక్ పెట్టాలని చాల గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే మరో పక్క సాయి ధరమ్ తేజ్ ‘విన్నర్’ ఆడియో రోజున ‘దువ్వాడ జగన్నాధం’ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడం ‘విన్నర్’ రిలీజ్ రోజున ‘డీజే’ టీజర్ విడుదల చేయడం బట్టి సాయి ధరమ్ తేజ్ ను కూడ కార్నర్ చేయాలని అల్లు కాంపౌండ్ ఆలోచిస్తోంది అంటూ పవన్ అభిమానులు తప్పుపడుతున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ‘డీజే’ కు సంబంధించిన ఓ పాటను పవర్ స్టార్‌తో విడుదల చేసి పవన్ కల్యాణ్ అభిమానుల కోపాన్ని తగ్గించే పనిలో అల్లు అరవింద్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు టాక్. ఈ విషయాలు  మెగా బ్రదర్స్ దృష్టికి తీసుకొచ్చి ముఖ్యంగా చిరంజీవి నాగబాబుల సహకారాన్ని తీసుకోవడానికి అరవింద్ మాస్టర్ ప్లాన్ రచించినట్లు ఫిలింనగర్ టాక్. ఈ కధ అంతా చూస్తుంటే మెగా శిబిరం ఏమయిపోతుంది అన్న భయం మెగా ఫ్యాన్స్ లో ఉంది…..మరి చూద్దాం ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #chiranjeevi 150th movie
  • #Duvvada Jagannadham

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

18 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

18 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

18 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

2 days ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

2 days ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version