Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సందిగ్ధంలో దర్శకుడు బోయపాటి శ్రీను!!!

సందిగ్ధంలో దర్శకుడు బోయపాటి శ్రీను!!!

  • November 26, 2016 / 06:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సందిగ్ధంలో దర్శకుడు బోయపాటి శ్రీను!!!

టాలీవుడ్ లో నట సింహం నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని మరో సారి చూపించిన దర్శకుడు బోయ పాటి శ్రీను. అయితే ఈ దర్శకుడు సినిమా తెరకెక్కించాడు అంటే…కధతో సంభందం లేదు, కధనంతో మొత్తం నడిపించే కెప్యాసిటీ ఉన్నోడు, అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ దర్శకుడికి పెద్ద చిక్కు వచ్చి పడింది..అదేంటి అంటే…ఇప్పుడు టాలీవుడ్ బడా హీరోలు ఇద్దరూ బోయ పాటి వైపు చూడడంతో ఎవరికి ఓటు వెయ్యాలో తెలియక కన్ఫ్యూషన్ లో పడ్డాడు మన దర్శకుడు. విషయంలోకి వెళితే…2017 సంక్రాంతి బరిలో అటు బాలయ్య శాతకర్ణి ఇటు చిరు 150వ సినిమా నిలవడంతో రెండు సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే అదే క్రమంలో ఈ బడా హీరోలు ఇద్దరు తన తరువాత సినిమాలు బోయ పాటితో చెయ్యాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

బాలయ్య తన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తరువాత కృష్ణ వంశీతో ‘రైతు’ సినిమాను చేద్దాం అని అనుకున్నాడు.  అయితే కొన్ని ఊహించని పరిస్థుతులలో ఇప్పుడు ‘రైతు’ ను పక్కకు పెట్టి ఒక మాస్ సినిమాను చేయాలని బాలకృష్ణ డిసైడ్ అవడంతో తన సన్నిహితుల ద్వారా బోయపాటికి సంకేతాలు పంపించినట్లు సమాచారం. ఇక ‘సరైనోడు’ సూపర్ సక్సస్ తరువాత ఆ సినిమాను చూసిన చిరంజీవి తాను అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలో నటించబోయే 151వ సినిమాకు బోయపాటిని ఫిక్స్ చేయమని ఇప్పటికే చిరంజీవి అరవింద్ కు చెప్పినట్లు టాక్. అయితే అదే క్రమంలో ఈ ఇరువురిలో ఎవరితో సినిమా చెయ్యాలో అన్న ఆలోచనతో బోయపాటి సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. చూద్దాం మరి మన వాడు ఎవరిని ఎంచుకుంటాడో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bellamkonda Srinivas
  • #Boyapati Srinu
  • #Chiranjeevi
  • #GPSK Movie

Also Read

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

related news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

trending news

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

19 mins ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

7 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

12 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

13 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

20 hours ago

latest news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

2 days ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version