Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » డీసెంట్ కలెక్షన్స్ ను సాధించిన ‘చిత్రలహరి’..!

డీసెంట్ కలెక్షన్స్ ను సాధించిన ‘చిత్రలహరి’..!

  • April 13, 2019 / 04:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డీసెంట్ కలెక్షన్స్ ను సాధించిన ‘చిత్రలహరి’..!

‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ యర్నేని,రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి కలిసి నిర్మించిన తాజా చిత్రం ‘చిత్రలహరి’. ‘నేను శైలజ’ వంటి సూపర్ హిట్ అందించిన కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 12 న విడుదలయ్యింది. సాయి తేజ్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్, నివేధా పేతురేజ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సునీల్ ప్రత్యేక పాత్రలో కనిపించాడు. మొదటి షోతోనే ఈ చిత్రానికి డీసెంట్ టాక్ లభించింది. 6 ప్లాపులు తరువాత వచ్చిన ఈ చిత్రం సాయి తేజ్ కు కాస్త రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక మొదటి రోజు ఈ చిత్రానికి డీసెంట్ ఓపెనింగ్స్ లభించాయి. మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 3.81 కోట్ల షేర్ వచ్చింది.

‘చిత్రలహరి’ మొదటి రోజు ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :chitralahari-movie-telugu-review1నైజాం – 0.82 కోట్లు
సీడెడ్ – 0.46 కోట్లు
వైజాగ్ – 0.42 కోట్లుchitralahari-movie-telugu-review2 ఈస్ట్ – 0.39 కోట్లు
కృష్ణా – 0.26 కోట్లు
గుంటూరు – 0.32 కోట్లుchitralahari-movie-telugu-review3 వెస్ట్ – 0.24 కోట్లు
నెల్లూరు – 0.15 కోట్లు

chitralahari-movie-telugu-review4
————————————————
ఏపీ + తెలంగాణ – 3.06 కోట్లు
రెస్ట్ అఫ్
ఇండియా – 0.40 కోట్లు
ఓవర్సీస్ – 0.35 కోట్లు
————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 3.81 కోట్లు
————————————————–

‘చిత్రలహరి’ చిత్రానికి 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. మొదటి రోజు డీసెంట్ కలెక్షన్లు వచ్చినప్పటికీ… ఈ చిత్రం తొలి వారంలోనే మొత్తం రాబట్టాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వచ్చే వారం ఏప్రిల్ 19 న నాని ‘జెర్సీ’ అలాగే లారెన్స్ ల ‘కాంచన3’ చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలకీ మంచి క్రేజ్ ఉంది. మరోపక్క ‘మజిలీ’ చిత్రం కూడా డీసెంట్ కలెక్షన్లను రాబడుతూ సాగుతుంది. సో వీటి ప్రభావం ‘చిత్రలహరి’ కలెక్షన్ల పై పడే అవకాశం ఉంది అనడంలో సందేహం లేదు. మరి మొదటి వారం ఈ చిత్రం ఎంతవరకూ కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #box office collections
  • #chitalahari 1st day collections
  • #chitalahari collections
  • #Chitralahari
  • #Chitralahari Movie

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 day ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version