Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiyaan Vikram: కోవిడ్ భారిన పడిన మరో హీరో

Chiyaan Vikram: కోవిడ్ భారిన పడిన మరో హీరో

  • December 16, 2021 / 03:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiyaan Vikram: కోవిడ్ భారిన పడిన మరో హీరో

తమిళ చిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ నటులలో ఒకరైన విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. అయితే ఈ నటుడు ఇటీవల కోవిడ్ 19 భారిన పడినట్లు తెలుస్తోంది. ఈ 55 ఏళ్ల నటుడు తన కొడుకుతో కలిసి ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఇటీవల రెగ్యులర్ షూటింగ్ లో బిజీగా ఉన్న విక్రమ్ హఠాత్తుగా కొంత అస్వస్థతకు గురైనట్లు అనిపించింది. ఇక వెంటనే తన పర్సనల్ డాక్టర్ ను పిలిపించుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు.

నీరసంగా వుండడంతో పాటు జ్వరం కూడా ఉందని తెలియడంతో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక వెంటనే విక్రమ్ క్వారంటైన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక గత వారం రోజుల నుంచి తనతో సన్నిహితంగా ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలని విక్రమ్ వెంటనే హెచ్చరించారట. ఇక విక్రమ్ తన కొడుకు ధృవ్ తో ప్రస్తుతం మహన్ అనే సినిమా చేస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ మరియు అతని కుమారుడు ధృవ్ మొదటిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్ నిర్మాతగా చేస్తున్న ఈ చిత్రంలో నటి సిమ్రాన్, వాణి భోజన్ మరియు బాబీ సింహా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.చెన్నై, గోవా, డార్జిలింగ్‌లోని పలు లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ స్వరాలు సమకుర్చారు. ఇక ప్రస్తుతం విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కోబ్రా సినిమాను కూడా ఫినిష్ చేస్తున్నాడు. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌తో పాటు శ్రీనిధి శెట్టి,

chiyaan-vikram-new-film

ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, కెఎస్ రవికుమార్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పుడు ఈ మాస్ హీరో తన తదుపరి ప్రాజెక్ట్ కోసం దర్శకుడు పా.రంజిత్‌తో చేతులు కలపబోతున్నాడు. రాబోయే చిత్రానికి తాత్కాలికంగా #Chiyaan61 అనే పేరు పెట్టారు. ఇక ఈ కొత్త సినిమాను జ్ఞానవేల్ రాజా నిర్మిస్తుండగా ఒక తెలుగు హీరో ప్రత్యేకమైన పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiyaan Vikram
  • #Covid 19
  • #Vikram

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

23 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

49 mins ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

3 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

3 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

21 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version