Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » జానీ మాస్టర్ కు జైలు శిక్ష..కారణం అదే..!

జానీ మాస్టర్ కు జైలు శిక్ష..కారణం అదే..!

  • March 28, 2019 / 05:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జానీ మాస్టర్ కు జైలు శిక్ష..కారణం అదే..!

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈయన ఎలాంటి హీరోతో అయినా ఇరదీసే స్టెప్పులు వేయించడంలో సిద్ధహస్తుడు. దాదాపు టాలీవుడ్ హీరోలందరితోనూ ఈయన పనిచేసాడు. తక్కువ కాలంలోనే చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎంతో మంది దర్శక నిర్మాతలు, హీరోలు ఈయన కాల్ షీట్లు కోసం ఎదురు చూస్తున్నారంటే ఈయన క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే జానీ మాస్టర్ జైలుకు వెళ్ళబోతున్నాడట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

  •  ఐరా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
  • మెగా అభిమానులు నన్ను వాళ్ళ సొంత చెల్లెల్లా చూసుకుంటారు : నీహారిక కొణిదెల

వివరాల్లోకి వెళితే.. 2015లో చెక్ బౌన్స్ కేసుతో పాటూ మరికొన్ని కేసులు జానీ పై నమోదయ్యాయట. ఈ క్రమంలో సెక్షన్ 324, 354, 506 కింద జానీ పై కేసు నమోదైంది. ఇప్పుడు ఈ కేసులో తుది తీర్పు వచ్చిందట. సెక్షన్ 354 కేసుని మాత్రం కొట్టివేసిన కోర్టు 324, 506 సెక్షన్ల కింద నమోదైన కేసులలో మాత్రం జానీని మేడ్చల్ కోర్టులో దోషిగా తేల్చిందని సమాచారం. దీంతో జానీ మాస్టర్‌తో పాటు మరో ఐదుగురికి 6 నెలల జైలు శిక్షను విధించిందట. ఇక జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయాల్సిన చిత్రాల దర్శక నిర్మాతలు .. ఇప్పుడు మరో కొరియోగ్రాఫర్ కోసం గాలిస్తున్నారట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Choreographer Jani Master
  • #Choreographer Jani Master jailed for Six Months
  • #Jani Master
  • #Jani Master Latest news
  • #Jani Master Movie

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

14 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

15 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

15 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

15 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

5 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

6 hours ago
Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

9 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version