Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » కుశ క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది

కుశ క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది

  • September 4, 2017 / 01:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కుశ క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మ్యానియా ఇప్పుడు పీక్స్ లో ఉంది అంటే ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. అయితే టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరుగా ఉన్న ఎన్టీఆర్ గతంలో హిట్స్ విషయంలో కాస్త వెనుకబడినప్పటికీ తరువాత వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకుని తన రేంజ్ ఎంతో మరోసారి అందరికీ రుచి చూపించాడు ఎన్టీఆర్. ఇదిలా ఉంటే తాజాగా సరికొత్తగా మూడు పాత్రల్లో ఎన్టీఆర్ విశ్వరూపాన్ని చూపించే క్రమంలో చేసిన ప్రయోగమే జైలవకుశ. ఇక ఈ సినిమా విషయమే తీసుకుంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో మెరవనున్నాడు. అందులో జై క్యారెక్టర్ గంభీరంగా కనిపిస్తే.. లవ క్యారెక్టర్ చాలా సాఫ్ట్‌గా కనిపిస్తుందట. మరి కుశ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే ఆ పాత్ర చాలా కామెడీ పాత్ర అంత.

అసలు ఆ పాత్రలో ఎన్టీఆర్ పండించే హాస్యానికి అందరూ పగలబడి నవ్వుతూ ఉంటారట సినిమా మొత్తం. ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమా ఈ పాత్రలో ఎన్టీఆర్ కామెడీ చూస్తే అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ చేసిన చారి పాత్రను మించి ఉంటుందట ఈ కామెడీ. అయితే ఈ విషయాన్ని నిన్న జరిగిన ఆడియో వేడుకలో యాంకర్ సుమ అడగ్గా…ఈ విషయంపై మాట్లాడిన సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు స్టార్టింగ్ టు ఎండింగ్ నాన్ స్టాప్‌గా నవ్విస్తాడని తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా అన్ని రుచులు కలిగి ఉన్న సినిమా అని చెప్పవచ్చు. మరి ఈ మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో చూడాలి అంటే మాత్రం మనం ఈ సినిమా రిలీజ్ వరకూ ఆగక తప్పదు. అది మరీ మ్యాటర్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chota K Naidu
  • #jai lava kusa
  • #jai lava kusa Audio Launch
  • #Jai lava kusa movie
  • #Jai lava kusa Songs

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

2 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

3 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

5 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

7 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

7 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

7 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

8 hours ago
Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version