Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Cobra Trailer: ‘అపరిచితుడు’ ని మించిన షేడ్స్ ఉన్నాయిగా..!

Cobra Trailer: ‘అపరిచితుడు’ ని మించిన షేడ్స్ ఉన్నాయిగా..!

  • August 26, 2022 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Cobra Trailer: ‘అపరిచితుడు’ ని మించిన షేడ్స్ ఉన్నాయిగా..!

కమర్షియల్ హీరో అయినప్పటికీ వైవిధ్యమైన కథలు, పాత్రలతోనే ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు విక్రమ్. అతను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కోబ్రా’. ఆగస్టు 31న ఈ చిత్రం విడుదల కాబోతోంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు, తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదల చేస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం..

తాజాగా విడుదలైన ట్రైలర్ తో మంచి బజ్ ఏర్పడేలా చేసింది అనే చెప్పాలి. ‘డిమోటీ కాలనీ’ ‘అంజలి సీబీఐ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో మొదటి నుండి ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నాగుపాము తన చర్మాన్ని వదులుతూ, దాచిపెట్టి, శత్రువులపై దాడి చేయగలిగినట్లే, ఈ సినిమాలో హీరో కూడా కొత్త కొత్త అవతారాల్లోకి మారి నేరస్థులను హతమారుస్తుంటాడు.

విక్రమ్ ‘అపరిచితుడు’ సినిమాలో కంటే కూడా ఎక్కువ షేడ్స్ కలిగిన పాత్రని పోషిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో అతను పోలీసు ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు అని ట్రైలర్ స్పష్టం చేసింది. శ్రీనిధి శెట్టితో విక్రమ్ కు ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. రోషన్ మాథ్యూ నెగటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించాడు.

మియా జార్జ్, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు.యాక్షన్ సీక్వెన్స్‌లు ,ఏఆర్ రెహమాన్ అందించిన నేపధ్య సంగీతం ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ ఏకకాలంలో విడుదల కానుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Gnanamuthu
  • #Chiyaan Vikram
  • #Cobra
  • #Irfan Pathan
  • #Srinidhi Shetty

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 hour ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version