సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన ‘కూలీ’ ఆగస్టు 14న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా.. సెకండాఫ్ చాలా ఫ్లాట్ గా ఉందని ఆడియన్స్ అభిప్రాయపడ్డారు. Coolie Collections అయినప్పటికీ రజినీకాంత్ స్వాగ్, నాగార్జున స్టైలిష్ విలనిజం, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర గెస్ట్ రోల్స్, అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి స్పెషల్ అట్రాక్షన్ కావడంతో టాక్ […]