Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » శోభన్ బాబు గురించి ఎవ్వరికీ తెలియని నిజాన్ని బయటపెట్టిన అలీ..!

శోభన్ బాబు గురించి ఎవ్వరికీ తెలియని నిజాన్ని బయటపెట్టిన అలీ..!

  • November 5, 2020 / 07:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శోభన్ బాబు గురించి ఎవ్వరికీ తెలియని నిజాన్ని బయటపెట్టిన అలీ..!

ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ వంటి హీరోలు ఓ రేంజ్లో దూసుకుపోతున్న రోజులవి. మాస్ సినిమాలకు, పౌరాణిక సినిమాలకు ఎన్టీఆర్.. కేరాఫ్ అడ్రెస్ అయితే, ప్రేమకథా చిత్రాలకు, జానపథ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉండేవారు ఏ.ఎన్.ఆర్. ఆ టైములో వారికి వారే పోటీ అని అంతా ఫిక్సయిపోయారు. అయితే ఓ ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన శోభన్ బాబు వారికి చమటలు పట్టించాడు. కుటుంబ కథా చిత్రాలతో పాటు అప్పటి యూత్ ను ఆకట్టుకునే చిత్రాలు చేసి ఓ ట్రెండ్ సెట్ చేశారు.

అలా ఆయన స్టార్ గా ఎదిగారు. అందం, నటన రెండు ఈయనకు ప్లస్ అవ్వడంతో శోభన్ బాబు కూడా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారనే చెప్పాలి. ఈయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్లో ఉండేది. అయితే ఈయన సడెన్ గా సినిమాలు మానెయ్యడాన్ని అప్పట్లో చాలా మంది ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అసలు ఆయన సినిమాలు ఎందుకు మానేసినట్టు’ అనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలీదు.అయితే కమెడియన్ అలీ ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు..

“శోభన్ బాబు గారి సినిమాలో.. నాకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆయనతో కలిసి ఓ హీరోగా కూడా చేశాను. ఆయన పక్కన హీరోగా చెయ్యాల్సి వచ్చినప్పుడు నేను చాలా బయపడ్డాను.కానీ ఆయన నాకు దైర్యం చెప్పారు. అలాంటి ఆయన సినిమాలు మానెయ్యడం ఏంటి అని నాకు అనిపించింది. దానికి ఆయన ఒక్కటే చెప్పారు. ‘అభిమానుల మనస్సులో నేను అందగాడిగానే ఉన్నాను. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చింది. ఇన్నాళ్లు సినిమాలు చేసి అలరించాం.అది చాలు. మన స్థానం వారి గుండెల్లో ఎప్పటికీ అలాగే ఉండాలి’ అనే ఉద్దేశంతోనే ఆయన తప్పుకున్నారు” అంటూ అలీ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor Sobhan Babu
  • #Ali
  • #Comedian Ali
  • #Sobhan Babu

Also Read

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

related news

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

trending news

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

7 hours ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

7 hours ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

8 hours ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

1 day ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version