Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచారానికి సిద్ధమవుతున్న అలీ

జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచారానికి సిద్ధమవుతున్న అలీ

  • March 11, 2019 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచారానికి సిద్ధమవుతున్న అలీ

సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అని భావించే అతి తక్కువ అవుట్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ లో అలీ ముఖ్యుడు. పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు అన్నీ చిత్రాల్లో అలీ కనిపించేవాడు. కొన్ని సినిమాల్లో అలీ పాత్రకు స్కోప్ లేకపోయినా పవన్ కళ్యాణ్ అడిగి మరీ పెట్టించేవాడు. ఇక సినిమాల్లో మాత్రమే కాకుండా పర్సనల్ గానూ ఇద్దరికీ మంచి రేపో ఉంది. అలాంటి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టగానే అందరూ అలీ కూడా అదే పార్టీలో జాయినవుతాడు అని భావించారు. కానీ.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ.. అలీ ఉన్నట్లుండి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయినయ్యాడు.

  • 118 రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • కెప్టెన్ మార్వెల్రి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సర్వం తాళ మయం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • విశ్వాసం రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ali-joined-in-ysrcp1

దాంతో నిన్నమొన్నటివరకూ పవన్ కళ్యాణ్ కి బెస్ట్ ఫ్రెండ్ అయిన అలీ ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్హిలా మారాడు. పవన్ కళ్యాణ్ పార్టీలో అలీ చేరి ఉంటే కచ్చితంగా ఏదో ఒక ప్లేస్ లో పోటీ చేయడానికి ఆప్షన్ ఇచ్చేవాడు పవన్. కానీ.. ఇప్పుడు జగన్ పార్టీలో కేవలం పబ్లిసిటీ చేయడానికి మాత్రమే పరిమితమయ్యాడు. మరి ఈ ప్రత్యర్ధులుగా మారిన స్నేహితులు ఎప్పుడైనా కలుసుకొంటే ఎలా ఉంటారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor ali
  • #Actor ali latest news
  • #Actor Ali Sensational Comments
  • #Ali
  • #ali join in YSRCP party

Also Read

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

related news

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

trending news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

46 mins ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 hour ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

2 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

2 hours ago
Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

3 hours ago

latest news

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

12 hours ago
Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

19 hours ago
Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version