టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1100 కి పైగా చిత్రాల్లో నటించిన అలీ.. కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా అలరించాడు. ఇక అలీ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన ఖయ్యూం కూడా తన కామెడీ టైమింగ్ తో అలరించాడు కానీ అలీ అంత క్లిక్ అవ్వలేదు. కానీ ఇతను కూడా 100 కి పైగా చిత్రాల్లో నటించాడు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నాడు. 2015 లో ఇతనికి ఆర్షియా కమాల్ అనే అమ్మాయితో వివాహం జరిగింది.
ప్రస్తుతం ఖయ్యూం ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క ఫ్యామిలీ లైఫ్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. అతని ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!
