Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prudhvi Raj, Chiranjeevi: ఆ కమెడియన్ ను క్షమించిన చిరంజీవి.. కానీ?

Prudhvi Raj, Chiranjeevi: ఆ కమెడియన్ ను క్షమించిన చిరంజీవి.. కానీ?

  • December 7, 2021 / 06:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prudhvi Raj, Chiranjeevi: ఆ కమెడియన్ ను క్షమించిన చిరంజీవి.. కానీ?

సినిమా ఇండస్ట్రీలో అందరివాడు అనిపించుకున్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. చిరంజీవి వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న చిరంజీవి వచ్చే ఏడాది కనీసం మూడు సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. యంగ్ డైరెక్టర్లకు, టాలెంటెడ్ డైరెక్టర్లకు చిరంజీవి ఎక్కువగా అవకాశాలను ఇస్తుండటం గమనార్హం. చిరంజీవి భవిష్యత్తు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన పృథ్వీరాజ్ కు ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడం లేదనే సంగతి తెలిసిందే.

రాజకీయాల పరంగా పృథ్వీరాజ్ వైసీపీకి చెందిన వ్యక్తి కావడంతో పృథ్వీరాజ్ జనసేన పార్టీపై, మెగా ఫ్యామిలీపై విమర్శలు చేశారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీపై తాను విమర్శలు చేసినా చిరంజీవి తనను రికమెండ్ చేశారని పృథ్వీ పేర్కొన్నారు. తాజాగా చిరంజీవితో కలిసి దిగిన ఫోటోను పృథ్వీ షేర్ చేశారు. “అన్నయ్యతో తమ్ముడు” అనే క్యాప్షన్ తో పృథ్వీ షేర్ చేసిన ఈ ఫోటోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

పృథ్వీరాజ్ కు అవకాశాలు తగ్గడంతో చిరంజీవి గుర్తుకువచ్చాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి మనస్సు మంచిదని విమర్శలు చేసిన వాళ్లను కూడా క్షమించే గొప్ప హృదయం చిరంజీవికి ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పృథ్వీరాజ్ కు అవకాశాలు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది. ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ విలువను తెలుసుకోవాలని పృథ్వీరాజ్ కు నెటిజన్లు సూచిస్తున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Comedian Prudhvi Raj
  • #Megastar Chiranjeevi
  • #Prudhvi Raj

Also Read

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

7 mins ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

55 mins ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

24 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago

latest news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

36 mins ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

4 hours ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

5 hours ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version