Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Comedian Prudhvi Raj: కూతురు పెళ్లి విషయం లో స్పందించిన కమెడీయన్ పృథ్వీరాజ్

Comedian Prudhvi Raj: కూతురు పెళ్లి విషయం లో స్పందించిన కమెడీయన్ పృథ్వీరాజ్

  • November 25, 2023 / 12:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Comedian Prudhvi Raj: కూతురు పెళ్లి విషయం లో స్పందించిన కమెడీయన్ పృథ్వీరాజ్

ప్రముఖ సినీ నటుడు, కమెడీయన్ ఇండస్ట్రీలో 30 ఇయర్స్ అంటూ పాపులారిటీ సంపాదించుకున్న పృథ్వీరాజ్ సినిమాల కంటే ఈ మధ్య వివాదాలతో ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. పృథ్వీరాజ్‌‌ గురించి ఎదో ఒక వార్త ఈ మధ్య చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చారు.. అయితే ఈ వార్త అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. పృథ్వీరాజ్ ఇంటపెళ్లి భాజాలు మొహనున్నాయా..? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది .

తన నటలతో తన కామెడీ టైమింగ్ తో ఎన్నో సినిమాల్లో నటించి సినిమాలకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన యాక్టర్ పృథ్వీరాజ్ తన కూతురికి పెళ్లి చేయబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇటీవల పృథ్వీరాజ్ కుమార్తె శ్రీలు స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్లబోతున్నారు అనే వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. అయితే రీసెంట్ గా ఈ వార్తలో ఎంత నిజమనేది మీడియాతో మాట్లాడిన పృథ్వీరాజ్ క్లారిటీ ఇచ్చారు .

నటనలో రాజకీయాలలో బిజీగా ఉన్న (Prudhvi Raj) పృథ్వీరాజ్ ప్రస్తుతం సినిమాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంతేకాదు తన కుమార్తెను హీరోయిన్గా పరిచయం చేస్తూ “కొత్త రంగుల ప్రపంచం” అనే సినిమాను కూడా డైరెక్టర్ చేశారు . తాజాగా తండ్రి కూతుర్లు మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు . ఇటీవల స్టార్ హీరోయిన్ ఇంటికి పృథ్వీరాజ్ కుమార్తె శ్రీలు కోడలుగా వెళ్లబోతుంది అంటూ ప్రచారం జరిగింది .

దానిపై క్లారిటీ ఇస్తూ ..”ఏమో వెళ్ళవచ్చేమో.. ఫ్యూచర్ మన చేతుల్లో లేదు కదా..”..అంటూ … ప్రేమ పెళ్లిల గురించి ఆసక్తికర విషయాలు మాట్లాడారు కానీ పూర్తి క్లారిటీ అయితే ఇవ్వలేదు . అయితే పాజిటివ్ గానే పృథ్వీరాజ్ స్పందించడంతో నిజంగానే ఈ హీరోయిన్ ఏ హీరో ఇంటికి కోడలుగా వెళ్లబోతుందా..? అనే న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు ఆరాతీస్తున్నారు ఆయన అభిమానులు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Comedian prudhviraj
  • #Prudhvi Raj

Also Read

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

trending news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

24 mins ago
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

19 hours ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

20 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

23 hours ago

latest news

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

23 hours ago
Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

1 day ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version