Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prudhvi Raj: పవన్ తో అలీపోటీ… స్థాయి చూసుకోవాలంటూ కామెంట్స్ చేసిన పృథ్వీ రాజ్

Prudhvi Raj: పవన్ తో అలీపోటీ… స్థాయి చూసుకోవాలంటూ కామెంట్స్ చేసిన పృథ్వీ రాజ్

  • February 21, 2023 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prudhvi Raj: పవన్ తో అలీపోటీ… స్థాయి చూసుకోవాలంటూ కామెంట్స్ చేసిన పృథ్వీ రాజ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పృథ్విరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయినటువంటి ఈయన తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్న పృథ్విరాజ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పలు విషయాలు తెలియజేశారు.

కెసిఆర్ పవన్ కళ్యాణ్ కు డబ్బు పంపించారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు పూర్తిగా ఆవాస్తవమని ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని ఈయన పవన్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. గతంలో కూడా నాకు 200 కోట్లు ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే ఆ డబ్బును ఇప్పటివరకు నాకు లెక్క పెట్టుకోవడానికి సమయం సరిపోయింది అంటూ ఈయన వెటకారంగా మాట్లాడారు. నరం లేని నాలుక ఎన్ని విధాలుగా అయినా మాట్లాడుతుంది.

పవన్ కళ్యాణ్ టాక్స్ కట్టడం కోసమే 9 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అంత మంచి మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఈయన పవన్ గురించి తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ కు పోటీగా ఆలీ రంగంలోకి దిగబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ వార్తలపై కూడా పృధ్విరాజ్ మాట్లాడుతూ గతంలో ఒకడు పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగి

పవన్ కళ్యాణ్ తనతో ఫోటో దిగారని చెప్పుకున్నట్టు ఉంది పవన్ తో అలీ పోటీకి దిగడం. మనం కూడా మన స్థాయిని చూసుకోవాలి కదా అంటూ పృధ్విరాజ్ అలీ గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై అలీ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali
  • #Comedian Ali
  • #Comedian Prudhvi Raj
  • #Prudhvi Raj

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

11 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

28 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

24 hours ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version