Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Hyper Aadi: రైజింగ్ రాజు విషయంలో ఆది అలా చేశారా?

Hyper Aadi: రైజింగ్ రాజు విషయంలో ఆది అలా చేశారా?

  • November 22, 2021 / 07:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi: రైజింగ్ రాజు విషయంలో ఆది అలా చేశారా?

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు ఊహించని స్థాయిలో పాపులారిటీ రావడానికి హైపర్ ఆది ఒక విధంగా కారణమనే సంగతి తెలిసిందే. హైపర్ ఆది పంచ్ లలో గతంతో పోలిస్తే పస తగ్గినా హైపర్ ఆది స్కిట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హైపర్ ఆది టీమ్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న కంటెస్టెంట్లలో రైజింగ్ రాజు కూడా ఒకరని చెప్పవచ్చు. అయితే కొన్ని నెలల పాటు హైపర్ ఆది టీమ్ లో రైజింగ్ రాజు కనిపించలేదు. ఒకవైపు జబర్దస్త్ షో చేస్తూనే హైపర్ ఆది ఈవెంట్లలో పాల్గొనడంతో పాటు సినిమాలలో కూడా నటిస్తున్నారు.

తాజాగా రైజింగ్ రాజు హైపర్ ఆది నిజస్వరూపాన్ని బయటపెట్టారు. రైజింగ్ రాజు వయస్సుపై చాలా సందర్భాల్లో పంచ్ లు వేసి హైపర్ ఆది కడుపుబ్బా నవ్వించారు. హైపర్ ఆది టీమ్ లో డైలాగ్స్, స్క్రిప్ట్ రాసేది స్కిట్ సక్సెస్ కావడానికి ఎంతో కష్టపడేది ఎక్కువగా ఆది మాత్రమే అనే విషయం తెలిసిందే. హైపర్ ఆదికి ఒక్కో స్కిట్ కు భారీగా పారితోషికం లభిస్తుంది. ప్రస్తుతం ఆది రైజింగ్ రాజు కలిసి స్కిట్లు చేస్తున్నారు.

తాజాగా రైజింగ్ రాజు మాట్లాడుతూ కరోనా సమయంలో తనకు మనవరాలు పుట్టడంతో పాప విషయంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక పూర్తిస్థాయిలో ఇంటికే పరిమితమయ్యానని రైజింగ్ రాజు అన్నారు. అయితే తాను స్కిట్లు చేయని సమయంలో కూడా హైపర్ ఆది పేమెంట్లు పంపించారని రైజింగ్ రాజు చెప్పుకొచ్చారు. హైపర్ ఆది అలా చేయడంతో అతని కాళ్లు మొక్కుదాం అనుకున్నానని అయితే వయస్సులో ఆది చిన్న వ్యక్తి కావడంతో అలా చేయలేకపోయానని రైజింగ్ రాజు పేర్కొన్నారు. హైపర్ ఆది దేవుడని తాను స్కిట్లు చేయని సమయంలో కొందరు విమర్శలు చేసినా వాటిని స్వీకరించారని రైజింగ్ రాజు వెల్లడించారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hyper Aadi
  • #comedian raising raju
  • #Hyper aadi
  • #raising raju

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

18 mins ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

2 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

2 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

6 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

9 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

10 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 day ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version