Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ముద్దు పెట్టి మరీ సుజాతకు ప్రపోస్ చేసిన రాకింగ్ రాకేష్!

ముద్దు పెట్టి మరీ సుజాతకు ప్రపోస్ చేసిన రాకింగ్ రాకేష్!

  • January 19, 2023 / 04:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ముద్దు పెట్టి మరీ సుజాతకు ప్రపోస్ చేసిన రాకింగ్ రాకేష్!

బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ కార్యక్రమంలో కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఈ షోలో ఎన్నో ప్రేమ జంటలు ప్రేమలో విహరిస్తూ స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పాలి. అయితే కొన్నిసార్లు వీరు షో కోసం ఇలా చేస్తున్నారా లేక నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్నారా అనే సందేహం తప్పకుండా వస్తుంది.అయితే ఈ షోలో స్కిట్లు చేస్తూ ప్రేమికులుగా నటించిన నిజ జీవితంలో కూడా ప్రేమలో పడిన వారిలో కమెడియన్ రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత ఒకరు.

వీరిద్దరూ ఈ కార్యక్రమంలో స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. అయితే వీరిద్దరూ కూడా లవ్ ట్రాక్ ఉన్న స్కిట్లను చేస్తూ ఉంటే చాలామంది స్కిట్లో భాగంగా ఇలా చేస్తున్నారని భావించారు కానీ గత ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టారు. ఇక ఈ విషయాన్ని తెలియజేసిన అనంతరం జోర్దార్ సుజాత నిత్యం తన యూట్యూబ్ చానల్లో రాకింగ్ రాకేష్ తో కలిసి చేసిన వీడియోలను షేర్ చేస్తూ వచ్చారు.

జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో పెళ్లికి ముందే స్నేహితులతో కలిసి పలు వెకేషన్ లోకి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా జోర్దార్ సుజాత రాకేష్ ఇంట్లో పూజలు వ్రతాలు చేస్తూ సందడి చేశారు. దుబాయ్ కి వెళ్ళిన ఈ జంట అక్కడే సుజాత పుట్టినరోజు వేడుకలను కూడా సెలబ్రేట్ చేశారు. మొత్తానికి ఈ జోడి సోషల్ మీడియాలో భారీగా రచ్చ చేస్తున్నారని చెప్పాలి.

ఇకపోతే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ వేదికపైనే కమెడియన్ రాకింగ్ రాకేష్ సుజాతకు ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేశారు. ఇలా రాకేష్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ప్రపోజ్ చేయడంతో షాక్ అయినా సుజాత అనంతరం తనని హగ్ చేసుకున్నారు. అయితే ఇది స్కిట్ లో భాగంగా లేకపోతే ఇలా తనకు సర్ప్రైజ్ ఇస్తూ ప్రపోజ్ చేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jabardast Actor Rakesh
  • #Jordar Sujatha
  • #rakesh
  • #Rocking Rakesh
  • #Sujatha

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

18 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

19 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

20 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 day ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

18 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version