Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Coolie Collections : మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కూలీ’

Coolie Collections : మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కూలీ’

  • August 15, 2025 / 05:49 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Coolie Collections : మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కూలీ’

సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన ‘కూలీ’ నిన్న అంటే ఆగస్టు 14న రిలీజ్ అయ్యింది. ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ కూడా గెస్ట్ రోల్స్ చేయడంతో మొదటి నుండి ‘కూలీ’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మొదటి రోజు ఈ సినిమాకి కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. సెకండాఫ్ లో ల్యాగ్ ఎక్కువైంది అనే కంప్లైంట్ ఉంది.

Coolie Collections :

దర్శకుడు లోకేష్ సెకండాఫ్ విషయంలో శ్రద్ధ తీసుకుని ఉండుంటే సినిమా బెటర్ గా ఉండేది అనే అభిప్రాయాలు ఎక్కువగానే వినిపించాయి. ఏదేమైనా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆ మైనస్ లు అన్నీ కవర్ అయినట్టు చెప్పారు. అలాగే ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

Coolie Movie Review and Rating

నైజాం 4 cr
సీడెడ్ 2.1 cr
ఉత్తరాంధ్ర 1.7 cr
ఈస్ట్ 1.05 cr
వెస్ట్ 0.95 cr
గుంటూరు 1.05 cr
కృష్ణా 0.85 cr
నెల్లూరు 0.40 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 12.1 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) 0.70 cr
ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 1.1 cr
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) 13.9

‘కూలీ'(తెలుగు వెర్షన్) చిత్రానికి రూ.46.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.47 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు రూ.13.9 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.22.5 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో 33.1 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘రంగస్థలం 2’ రాబోతోందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #coolie collections
  • #coolie first day collections
  • #nagarjuna
  • #Rajinikanth

Also Read

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

related news

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

trending news

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

3 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

3 hours ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

1 day ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

2 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

3 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

19 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version