Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » హాలీవుడ్ నుంచి మలయాళంలోకి.. అక్కడ నుంచి తెలుగులోకి వచ్చిన కథ!

హాలీవుడ్ నుంచి మలయాళంలోకి.. అక్కడ నుంచి తెలుగులోకి వచ్చిన కథ!

  • September 29, 2018 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాలీవుడ్ నుంచి మలయాళంలోకి.. అక్కడ నుంచి తెలుగులోకి వచ్చిన కథ!

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్.  అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. ఈ సినిమాలో నాగార్జున డాన్ గా, నాని వైద్యుడిగా నటిస్తున్నట్లు వార్తలు బయటికి రాగానే ఇది హాలీవుడ్ సినిమాకి రీమేక్ అని విమర్శకులు చెప్పారు. చిత్ర బృందం ఖండించగానే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగారు. చివరకు దేవదాస్ కాపీ కథే అని తేల్చి చెప్పారు. హెరాల్డ్ రామిస్ డైరెక్ట్ చేసిన హాలీవుడ్ మూవీ “ఎనలైజ్ దిస్” లో  రాబర్ట్ డీ నీరో, బిల్లీ క్రిస్టల్ ప్రధాన పాత్రలు పోషించారు. 1999లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

ఇదే సినిమాను మలయాళంలో మమ్ముట్టి, శ్రీనివాసన్ ప్రధాన పాత్రధారులుగా “భార్గవ చరితం మూన్నాం ఖండం” పేరుతో రీమేక్ చేశారు. మమ్ముట్టి డాన్ గా నటించగా శ్రీనివాసన్ డాక్టర్ గా నటించాడు. హాస్యంతో తెరకెక్కిన ఆ చిత్రం మలయాళంలో ప్లాప్ అయ్యింది. అయితే వారు ఇది కాపీ కథ అని ఒప్పుకున్నారు. కానీ దేవదాస్ టీమ్ మాత్రం ఒప్పుకోలేదు. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే  హీరోయిజం కోసం ఫైట్స్ ఎక్కువగా పెట్టారు. అదే ఈ రెండు కథల్లో తేడా. మరి ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందో ఈ వారంలో చివరి నాటికీ తెలిసిపోతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakansha Singh
  • #DevaDas Movie Collections
  • #Devadas Movie Review
  • #DevaDas Movie Telugu Review
  • #Movie Review

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

23 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

23 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

1 day ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version