Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Kangana Ranaut: 16 గంటలు నీటిలోనే ఉన్న కంగనా.. ఎందుకంటే..?

Kangana Ranaut: 16 గంటలు నీటిలోనే ఉన్న కంగనా.. ఎందుకంటే..?

  • April 6, 2021 / 03:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana Ranaut: 16 గంటలు నీటిలోనే ఉన్న కంగనా.. ఎందుకంటే..?

ఈ మధ్య కాలంలో వివాదాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా..? అంటే కంగనా రనౌత్ అనే చెప్పాలి. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు సెలబ్రిటీలపై విమర్శలు చేయడం ద్వారా కంగనా రనౌత్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. కంగనాను అభిమానించే వాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో వ్యతిరేకించే వాళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నారు. అయితే సినిమాల విషయంలో మాత్రం కంగనా తన పాత్రకు న్యాయం చేయడానికి ఎంతో శ్రమిస్తారు.

ప్రస్తుతం కంగనా రనౌత్ నటి, రాజకీయ నేత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. జయలలిత పాత్రలో కంగనా అద్భుతంగా నటించారని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి చలి చలి అనే సాంగ్ రిలీజ్ కాగా ఆ సాంగ్ కోసం కంగనా చాలా కష్టపడ్డారని సమాచారం. 16 గంటల పాటు నీళ్లలోనే ఉండి పాట షూటింగ్ కు కంగనా సహకరించినట్టు తెలుస్తోంది.

ఈ పాట షూటింగ్ సమయంలో కంగనా చలి జ్వరంతో బాధ పడుతున్నారు. ఆరోగ్య సమస్య ఉన్నా కంగనా షూటింగ్ కు సహకరించడంపై యూనిట్ సభ్యులు ఆమె ప్రశంసిస్తున్నారు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఏ ఎల్ విజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో తలైవి మూవీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. తలైవి చెప్పిన డేట్ కే రిలీజ్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Gabbar Singh
  • #Kangana
  • #Kangana Ranaut
  • #Sri Vidya

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

1 day ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

1 day ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago

latest news

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

1 hour ago
Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

1 hour ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago
CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version