Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » షాకింగ్ డెసిషన్ తీసుకున్న స్టార్ యాంకర్లు..?

షాకింగ్ డెసిషన్ తీసుకున్న స్టార్ యాంకర్లు..?

  • July 14, 2020 / 04:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షాకింగ్ డెసిషన్ తీసుకున్న స్టార్ యాంకర్లు..?

షూటింగ్ లకు ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వడంతో మొదట..ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులంతా సంతోషం వ్యక్తం చేశారు. కానీ లాక్ డౌన్ తరువాతే కరోనా ఎక్కువ విజృభిస్తుండడంతో స్టార్ హీరోల సినిమా షూటింగ్ లు మొదలు పెట్టే అవకాశం లేకుండా పోయింది.తక్కువ మంది క్యాస్ట్ అండ్ క్రూతో పెద్ద హీరోల సినిమాల రెగ్యులర్ షూటింగ్ లు నిర్వహించడం అసాధ్యమని దర్శకధీరుడు రాజమౌళినే తేల్చి పడేసాడు. అయితే సీరియల్ షూటింగ్ లకు.. ‘టీవీ షోల షూటింగ్ లకు ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లు బాగానే కలిసొచ్చాయిలే’ అని అంతా అనుకున్నారు.

కానీ ఈ మధ్య కాలంలో పలువురు సీరియల్ ఆర్టిస్ట్ లు వరుసగా కరోనా భారిన పడటంతో మళ్ళీ.. అందరిలో టెన్షన్ మొదలైంది. ఇక తాజాగా.. ‘కౌన్ భనేగా కరోడ్ పతి’ షూటింగ్ లో పాల్గొన్న అమితాబ్ బచ్చన్ తో పాటు అతని కొడుకు అభిషేక్ బచ్చన్, అలాగే కోడలు ఐశ్వర్య రాయ్ వంటి వారికి కూడా కరోనా సోకడంతో.. మరింత ఆందోళనకు గురిచేసిందనే చెప్పాలి. దీంతో టీవీ షోల యాంకర్లు కూడా తెగ భయపడిపోతున్నారట. ముఖ్యంగా స్టార్ యాంకర్లు అయిన సుమ, అనసూయ లు..

కొంత కాలం పాటు షూటింగ్ లకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు సమాచారం. వారి కుటుంబ సభ్యులను.. పిల్లలను దృష్టిలో పెట్టుకునే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ షోల నిర్వాహకులు మాత్రం వారిని కన్విన్స్ చేసే విధంగా డిస్కషన్లు నడుపుతున్నట్టు కూడా టాక్ వినిపిస్తుంది.ఈ క్రమంలో సుమ, అనసూయ లు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Covid19
  • #Suma

Also Read

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

related news

Anasuya: రాశికి అనసూయ క్షమాపణలు

Anasuya: రాశికి అనసూయ క్షమాపణలు

trending news

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

12 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

13 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

14 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

15 hours ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

15 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

9 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

11 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

11 hours ago
Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

11 hours ago
Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version