Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!

  • July 5, 2021 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!

ప్రేమించుకుంటారు. వారి కుటుంబ సభ్యులను ఒప్పిస్తారు. నిశ్చితార్ధం కూడా జరిగిపోతుంది. త్వరలో పెళ్లి చేసుకుందామని అనుకునేలోపే కొన్ని జంటలు విడిపోతాయి. ఈ ఘటనలను చూసినప్పడు పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయని పెద్దలు చెప్పే మాట నిజమనిపిస్తుంటుంది. ఇలాంటి సంఘటనలు సామాన్యుల జీవితాల్లోనే కాదు సెలబ్రిటీల లైఫ్ లోను జరుగుతుంటాయి. పెళ్లిపీటలవరకు వచ్చి విడిపోయిన నటీనటులపై ఫోకస్…

1. రష్మిక – రక్షిత్ శెట్టి:

తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న రష్మిక మందన ఎంగేజ్మెంట్ కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో అయ్యింది కానీ.. అనూహ్యంగా వీళ్ళు విడిపోవడం.. వీళ్ళ పెళ్లి క్యాన్సిల్ అవ్వడం జరిగింది.

2. మెహ్రీన్ – భవ్య భిష్ణోయ్: 

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఎగజ్మెంట్ భవ్య భిష్ణోయ్ తో జరిగింది. కానీ వీరి వివాహం కూడా క్యాన్సిల్ అయ్యింది.

3. అఖిల్ – శ్రీయ భూపాల్: 

నాగార్జున కొడుకు మరియు టాలీవుడ్ హీరో అఖిల్ ఎంగేజ్మెంట్ శ్రీయ భూపాల్ ల ఎంగేజ్మెంట్ 2016 లో పెద్దల సమక్షంలో జరిగింది. కానీ వీరి వివాహం కూడా క్యాన్సిల్ అయ్యింది.

4.ఉదయ్ కిరణ్, సుష్మిత:

ప్రేమ కథా చిత్రాలతో దూసుకొచ్చిన యువ హీరో ఉదయ్ కిరణ్, మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ప్రేమించుకున్నారు. వీరిద్దరికి 2003 లో పెద్దల సమక్షంలో నిశ్చితార్ధం జరిగింది. ఎంగేజ్ మెంట్ జరిగిన కొన్ని రోజులకే వీరిద్దరూ విడిపోయారు. సుష్మిత, విష్ణు ప్రసాద్ ని పెళ్లి చేసుకోగా, ఉదయ్ కిరణ్, విషితని తన భాగస్వామిగా చేసుకున్నారు.

5. తరుణ్, ఆర్తి అగర్వాల్:

“నువ్వులేక నేనులేను” సినిమాలో తరుణ్, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. అప్పుడు వీరిమధ్య ప్రేమ చిగురించింది. ప్రేమ పక్షుల్లా కలిసి తిరిగారు. జీవితాంతం కలిసి జీవించాలనే వీరి ఆశ కలగానే మిగిలింది.

6. త్రిష – వరుణ్:

చైన్నై బ్యూటీ త్రిష, వ్యాపార వేత్త వరుణ్ మానియన్ ఒకరికోసం ఒకరం పుట్టామని అనుకున్నారు. ప్రేమలో మునిగి తేలారు. బీచ్ ల్లో షికారు చేశారు. తమ ఫోటోలను షేర్ చేశారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ పెళ్లి తర్వాత నటన వద్దనే విషయం వద్ద ఇద్దరికీ గొడవలు రావడంతో విడిపోయారు. త్రిష సినిమాల్తో బిజీగా ఉండగా.. వరుణ్ హీరోయిన్ బిందు మాధవితో డేట్ లో ఉన్నారు.

7. నయనతార – ప్రభుదేవా: 

ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాకి ఇది వరకే పెళ్లి అయింది. పిల్లలు కూడా ఉన్నారు. అతను హీరోయిన్ నయనతారను ప్రేమించాడు. ఆమె కూడా ఇష్టపడింది. పెళ్లి చేసుకోవడానికి మతం మార్చుకోవడానికి సిద్ధమైంది. ఈ ప్రేమ పెళ్లి దాకా వెళ్లలేకపోయింది. వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది.

8. శింబు, హన్సిక: 

పాల బుగ్గల సుందరి హన్సిక, రొమాంటిక్ హీరో శింబు ప్రేమలో పడింది. శింబు లేనిదే నా జీవితం లేదు అనేంత డీప్ లోకి వెళ్లిపోయింది హన్సిక. తొందర్లోనే పెళ్లి చేసుకొని నటనకు గుడ్ బై చెప్పి.. సంసార జీవితానికి వెల్కమ్ చెప్పాలని ఆశపడింది. కానీ కథ అడ్డం తిరిగింది. తలంబ్రాలు పోసుకుందామని అనుకున్న వీరిద్దరూ.. తిట్ల దండకం అందుకున్నారు.

9. అక్షయ్ కుమార్, శిల్పాశెట్టి:

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి ఎంతో ఘాడంగా ప్రేమించుకున్నారు. వీరిద్దరిని చూసిన బాలీవుడ్ జనాలు పెళ్లి ఎప్పుడు అని అడిగేవారు. మంచి ముహూర్తం చూసుకొని అడిగిన వారిని, ఆత్మీయులను పెళ్ళికి పిలుద్దామని అనుకున్నారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ లో మలుపు వచ్చింది. అక్షయ్ కుమార్ డింపుల్ కపాడియా కూతురు ట్వింఖిల్ ఖన్నాని వివాహం చేసుకోగా, శిల్పా శెట్టి వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ని కళ్యాణం చేసుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akshay Kumar
  • #Hansika
  • #Nayanatara
  • #Prabhu Deva

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

20 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

19 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

20 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

20 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

24 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version