Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాలయ్య నెక్స్ట్ మూవీ టైటిల్ పై సూపర్ న్యూస్

బాలయ్య నెక్స్ట్ మూవీ టైటిల్ పై సూపర్ న్యూస్

  • July 6, 2020 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య నెక్స్ట్ మూవీ టైటిల్ పై సూపర్ న్యూస్

వరుస ప్లాపులు ఎదుర్కొన్న బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ తో వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నాడు. అందుకే కలిసొచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జతకట్టాడు. బాలయ్యకు సింహ, లెజెండ్ అనే రెండు హిట్లు ఇచ్చిన బోయపాటి మూడో హిట్ కూడా ఇచ్చి హ్యాట్రిక్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అందుకే బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి తెరకెక్కిస్తున్నాడు. ఇక బాలయ్య పుట్టిన రోజు కానుకగా జూన్ 10న విడుదలైన మూవీ టీజర్ దుమ్ము రేపింది, నిమిషం ఉన్న టీజర్ లో బాలయ్య డైలాగ్, యాక్షన్ ఒక ఎతైతే, పంచ కట్టులో ఆయన లుక్ మరో ఎత్తు.

లుక్ పరంగా రూరల్ సినిమాకు అనేక విమర్శలు ఎదుర్కొన్న బాలయ్య ఈ సినిమాలోని లుక్ కి ప్రశంశలు అందుకున్నారు. ఇక ఈ మూవీ టైటిల్ పై ఓ ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. బాలయ్య సినిమాకు మోనార్క్ అనే టైటిల్ పెడుతున్నారంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ టైటిల్ పట్ల చిత్ర యూనిట్ సంతృప్తిగా లేరనేది టాక్. మోనార్క్ లో నెగెటివ్ సౌండ్ వినిపిస్తుండగా మరో పవర్ ఫుల్ టైటిల్ ఆలోచిస్తున్నారట.

కాగా సూపర్ మాన్ అనే టైటిల్ కూడా దర్శకుడు బోయపాటి పరిశీలనలో ఉందని టాక్. మరి అదే కనుక టైటిల్ అయితే ఫ్యాన్స్ కి మంచి కిక్ రావడం ఖాయం. ఈ మూవీలో రెండు భిన్న గెటప్స్ లో బాలయ్య కనిపించనున్నాడు. అందులో ఒకటి అఘోరా గెటప్ కావడం విశేషం. మిర్యాల రవీంద్రా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా అమలా పాల్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Balakrishna
  • #balayya
  • #Boyapati Srinu

Also Read

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

related news

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

trending news

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

21 mins ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

15 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

19 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

21 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

1 day ago

latest news

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

15 hours ago
yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

18 hours ago
Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

20 hours ago
Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version