Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » డబ్బుతో ముడిపడి ఉన్న నాలుగు విభిన్న కధంశాలతో వస్తున్న ‘కరెన్సీ నగర్’ డిసెంబర్ 29న విడుదల

డబ్బుతో ముడిపడి ఉన్న నాలుగు విభిన్న కధంశాలతో వస్తున్న ‘కరెన్సీ నగర్’ డిసెంబర్ 29న విడుదల

  • December 14, 2023 / 04:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డబ్బుతో ముడిపడి ఉన్న నాలుగు విభిన్న కధంశాలతో వస్తున్న ‘కరెన్సీ నగర్’ డిసెంబర్ 29న విడుదల

ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్ పై ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ నిర్మిస్తున్న చిత్రం కరెన్సీ నగర్. యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ద్వారా వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఆంతాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 29న థియేటర్స్ లో విడుదల కాబోతోంది.

డబ్బు చుట్టూ తిరిగే కథగా కరెన్సీ నగర్ సినిమా నేపథ్యం ఉంటుంది. డబ్బుకు మనిషికి ఉన్న సంబంధాన్ని దర్శకుడు వెన్నెల కుమార్ ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ పాయింట్ అన్ని వర్గాల ప్రేక్షకులను కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #currency nagar
  • #Tollywood

Also Read

2025 నవంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 మాత్రమే హిట్

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Andhra King Taluka: ఇంకా 50 శాతం కూడా రికవరీ సాధించలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

EPIC – First Semester: ‘ఎపిక్’ గ్లింప్స్ రివ్యూ.. శేఖర్ కమ్ముల హీరో.. సందీప్ రెడ్డి వంగా హీరోయిన్ మధ్య ప్రేమకథ!

Bella Bella Song: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. ఆషిక అందాల డామినేషన్..!

This Weekend Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఏవేవి వస్తున్నాయంటే?

related news

2025 నవంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 మాత్రమే హిట్

2025 నవంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 మాత్రమే హిట్

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Andhra King Taluka: ఇంకా 50 శాతం కూడా రికవరీ సాధించలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: ఇంకా 50 శాతం కూడా రికవరీ సాధించలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

TOLLYWOOD: సంక్రాంతి విందులో అంతా ‘స్వీట్స్’ యేనా? అసలు కిక్ మిస్సవుతోందే!

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

trending news

2025 నవంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 మాత్రమే హిట్

2025 నవంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 మాత్రమే హిట్

6 hours ago
Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

7 hours ago
Andhra King Taluka: ఇంకా 50 శాతం కూడా రికవరీ సాధించలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: ఇంకా 50 శాతం కూడా రికవరీ సాధించలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

8 hours ago
EPIC – First Semester: ‘ఎపిక్’ గ్లింప్స్ రివ్యూ.. శేఖర్ కమ్ముల హీరో.. సందీప్ రెడ్డి వంగా హీరోయిన్ మధ్య ప్రేమకథ!

EPIC – First Semester: ‘ఎపిక్’ గ్లింప్స్ రివ్యూ.. శేఖర్ కమ్ముల హీరో.. సందీప్ రెడ్డి వంగా హీరోయిన్ మధ్య ప్రేమకథ!

9 hours ago
Bella Bella Song: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. ఆషిక అందాల డామినేషన్..!

Bella Bella Song: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. ఆషిక అందాల డామినేషన్..!

10 hours ago

latest news

Mrunal Thakur: మొన్నటిదాకా ధనుష్…. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్, రూమర్స్ పై మృణాల్ రియాక్షన్..!

Mrunal Thakur: మొన్నటిదాకా ధనుష్…. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్, రూమర్స్ పై మృణాల్ రియాక్షన్..!

8 hours ago
Samantha 2nd Marriage: సమంత రెండో పెళ్లి పై హీరోయిన్ సెటైర్లు.. ‘ నీ ఇంటి కోసం..వాళ్ళ ఇంటిని పడగొట్టి’ అంటూ..!

Raj Nidimoru: సమంతను పెళ్లాడిన రాజ్.. అతని గురించి ఈ విషయాలు తెలుసా?

Raj Nidimoru: సమంతను పెళ్లాడిన రాజ్.. అతని గురించి ఈ విషయాలు తెలుసా?

10 hours ago
Varun Sandesh, Sukumar: ఆ సినిమా చూసి ఫోన్ చేసి మరీ వరుణ్ సందేశ్ ని మెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్..!!

Samantha Wedding: సమంత, రాజ్ ల వివాహం జరిగిన భూత శుద్ధి పద్దతికి ఇంత ప్రాముఖ్యత ఉందా??

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version