Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Custody Collections: ‘కస్టడీ’ రెండో రోజు ఎలా కలెక్ట్ చేసిందంటే?

Custody Collections: ‘కస్టడీ’ రెండో రోజు ఎలా కలెక్ట్ చేసిందంటే?

  • May 14, 2023 / 10:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Custody Collections: ‘కస్టడీ’ రెండో  రోజు ఎలా కలెక్ట్ చేసిందంటే?

అక్కినేని నాగచైతన్య హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘కస్టడీ’. ‘బంగార్రాజు’ తర్వాత కృతి శెట్టి మరోసారి నాగ చైతన్య సరసన నటిస్తుంది. పవన్ కుమార్ సమర్పణలో ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ప్రియమణి, అరవింద స్వామి, శరత్ కుమార్ వంటి స్టార్లు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.

టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ లో రూపొందిన పాటలు పర్వాలేదు అనిపించాయి. మే 12న రిలీజ్ అయిన ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చింది. కానీ ఓపెనింగ్స్ అనుకున్న రేంజ్లో అయితే నమోదు కావడం లేదు. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.07 cr
సీడెడ్ 0.35 cr
ఉత్తరాంధ్ర 0.37 cr
ఈస్ట్ 0.19 cr
వెస్ట్ 0.16 cr
గుంటూరు 0.28 cr
కృష్ణా 0.20 cr
నెల్లూరు 0.14 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.76 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.15 cr
తమిళనాడు 0.20 cr
ఓవర్సీస్ 0.80 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.91 cr (షేర్)

‘కస్టడీ’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.22.95 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.23.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి రూ.3.91 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.19.29 కోట్ల షేర్ ను రాబట్టాలి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Custody
  • #Custody Collections
  • #Krithi Shetty
  • #naga chaitanya

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

trending news

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

9 hours ago
Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

11 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

12 hours ago
Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

19 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 hours ago

latest news

Tollywood Directors: కమ్‌ బ్యాక్‌ ప్లీజ్‌ కెప్టెన్స్‌… హిట్‌ కోసం వీరు రెడీ.. ఛాన్స్‌ కోసం వారు రెడీ..

7 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’.. సినిమాలో అంతమంచి స్టఫ్‌ ఉండి.. వివాదాలనే నమ్ముకున్నారా?

8 hours ago
Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

9 hours ago
Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version