Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » దగ్గుబాటి అభిరామ్ కారు మరొక కారు పరస్పరం ఢీ..!

దగ్గుబాటి అభిరామ్ కారు మరొక కారు పరస్పరం ఢీ..!

  • August 13, 2020 / 09:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దగ్గుబాటి అభిరామ్ కారు మరొక కారు పరస్పరం ఢీ..!

దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ కి ప్రమాదం జరిగిందన్న వార్త ఒక్కసారి కలకలం రేపింది. ఐతే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయంలోకి వెళితే కరీంనగర్ నగర్ చెందిన రాజు అనే వ్యక్తి ఓ కారు కొనుగోలు విషయమైన హైదరాబాద్ రావడం జరిగింది. కారు యజమాని దగ్గరకు వెళ్లిన రాజు, టెస్ట్ డ్రైవ్ కోసం కార్ ని రోడ్డుపైకి వచ్చారు. అదే సమయంలో బీఎంబ్ల్యూ కారుకో వస్తున్న అభిరామ్ పరస్పరం ఢీ కొనడం జరిగింది. ఐతే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది.

Daggubati Abhiram Car Incident1

పంచవటి కాలనీలోని మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ వద్ద ఈ ప్రమాదం జరుగగా, అభిరామ్ మరియు రాజు ఆమె వ్యక్తి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వీరిద్దరికీ పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్స్ నిర్వహించారు. ఐతే ఎవరూ మద్యం సేవించలేదని తెలిసింది. దగ్గుబాటి అభిరామ్ తృటిలో ప్రమాదం నుండి తప్పించుకోవడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈనెల 8న దగ్గుబాటి కుటుంబంలో పెద్ద వేడుక జరిగింది. రానా-మిహికా బజాజ్ ల వివాహం ఘనంగా జరిగింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhiram Daggubati
  • #Rana Daggubati
  • #Suresh Babu

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను  : మంచు విష్ణు

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Rana Daggubati: సినిమాల్లో పని గంటల పంచాయితీ.. రానా ఏమన్నాడంటే?

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

20 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

23 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

23 hours ago

latest news

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

2 hours ago
Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

16 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version