Daggubati Family: ఫ్యామిలీ వెడ్డింగ్లో సందడి చేసిన దగ్గుబాటి ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు

దగ్గుబాటి రామానాయుడు గారు ఫ్యామిలీ మీడియాకు కానీ సోషల్ మీడియాకు గాని చాలా దూరంగా ఉంటారు. సినిమా విషయాల కోసం సురేష్ బాబు, వెంకటేష్, రానా లు సోషల్ మీడియా ఖాతాలను మెయింటైన్ చేస్తున్నారు కానీ వీళ్ళ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఇందులో పెట్టరు. చాలా మందికి సురేష్ బాబు భార్య, వెంకటేష్ భార్య ఎలా ఉంటారో తెలీదు. అయితే తాజాగా దగ్గుబాటి వారి ఫ్యామిలీ..

ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఇది వారి బంధువుల పెళ్లి వేడుక అని తెలుస్తుంది. కోయంబత్తూర్ లో ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను రానా అత్తగారు అయిన బంటీ బజాజ్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ పెళ్లి వేడుకలో రానా భార్య మిహీకా, రానా తల్లిగారు, రానా సిస్టర్ మాళవిక, వెంకటేష్ గారి భార్య నీరజ ఉన్నారు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus