క్షుద్ర ప్రయోగాలను ఎదుర్కొనే మార్గం
- November 9, 2016 / 12:54 PM ISTByFilmy Focus
కోపం, ఈర్ష్య, పగ.. ఇవన్నీ మనిషిని పక్క దారి పట్టిస్తుంటాయి. ఆ క్షణికావేశంలో క్షుద్రశక్తులను ఆశ్రయిస్తుంటారు. తోటి వ్యక్తులపై చేతబడి, కాష్మోరా వంటి క్షుద్ర శక్తులను ఉసిగొల్పడానికి దిగుతారు. ఇటువంటి ప్రయోగాలను మంత్రగాళ్లు మనపై చేసినప్పుడు ఏమి దిక్కు తోచదు. మానసికంగా, శారీరకంగా చిత్ర హింస అనుభవిస్తాం.
అటువంటి చెడు ప్రయోగాలు మన ఇంటి, ఒంటి దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే ఏమి చేయాలో? ఎటువంటి దైవ శక్తులను పూజించాలో రహస్య వాణి “క్షుద్ర ప్రయోగాలు ఎదుర్కొనే దేవశక్తులు ఏవి ?” అనే వీడియో ద్వారా మనకి వివరిస్తోంది. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ వీడియోని మీరు చూసి అవగాహన పెంచుకోండి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












